Canada Govt: కెనడా సర్కార్ మరో కీలక నిర్ణయం.. వలసదారుల సంఖ్య భారీగా తగ్గింపు
- వలసల నియంత్రణకు కెనడా సర్కార్ మరో కీలక నిర్ణయం..
- తమ దేశంలోకి అనుమతించే వలసదారుల సంఖ్యను తగ్గించేందుకు సిద్ధమైన కెనడా..
- 2027 నాటికి 365000 మందికి మాత్రమే ప్రవేశం కల్పించాలని కెనడా ప్రభుత్వం నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Canada Govt: వలసల నియంత్రణకు కెనడా సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశంలోకి అనుమతించే వలసదారుల సంఖ్యను భారీగా తగ్గించేందుకు రెడీ అయింది. మరోసారి అధికారంలోకి రావాలనే టార్గెట్ తోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు అక్కడి న్యూస్ ఛానల్స్ తో ఈ కథనాలు వెలువడ్డాయి. ఈ కథనాల ప్రకారం.. 2024లో 4,85,000 మందిని శాశ్వత నివాసితులుగా గుర్తించిన కెనడా సర్కార్.. 2025లో ఈ సంఖ్య 3,80,000లకు మాత్రమే పరిమితం చేసింది. 2027 నాటికి 3,65,000 మందికి మాత్రమే ప్రవేశం కల్పించాలని ఆలోచనతో ముందుకు సాగుతుంది. ఈ నేపథ్యంలోనే కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో ఎక్స్ (ట్విట్టర్) లో ఓ పోస్ట్ చేశారు. ‘కెనడాలో తాత్కాలిక విదేశీ ఉద్యోగుల సంఖ్యను క్రమంగా తగ్గిస్తున్నామన్నారు. ఇక, కంపెనీలు తొలుత కెనడియన్ కార్మికులకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నాయో చెప్పాలన్నారు.
Read Also: kanguva : సూపర్ స్టార్ అంటే ఆయన మాత్రమే..
Also Read
- Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
ఇక, వచ్చే ఏడాది కెనడాలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో చేపట్టిన సర్వేల్లో జస్టిన్ ట్రూడో నేతృత్వంలోని లిబరల్ సర్కార్ వెనకంజలో ఉంది. వలసల కారణంగా నిరుద్యోగం పెరిగడంతో పాటు దేశీయంగా ఇళ్ల కొరత విపరీతంగా పెరిగిపోయింది. దీంతో అధికార ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టినప్పటికీ.. అందులో భాగంగా విదేశీ విద్యార్థులకు స్టడీ పర్మిట్లు, వర్కర్లకు పని అనుమతులపై మరిన్ని ఆంక్షలు విధించినట్లు ప్రకటించింది.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!