Bill Gates: నేనెవరినీ వేధించలేదు.. ఎప్స్టీన్ కేసు విచారణలో బిల్‌గేట్స్ కీలక వ్యాఖ్యలు
- హౌస్ ఓవర్‌సైట్ కమిటీ ముందు హాజరైన బిల్ గేట్స్
- ఎప్స్టీన్ కేసు విచారణలో బిల్‌గేట్స్ కీలక వ్యాఖ్యలు
- తానెవరినీ వేధించలేదని వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్స్టీన్తో ఉన్న సంబంధంపై మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ నోరు విప్పారు. హౌస్ ఓవర్‌సైట్ కమిటీ ముందు స్వచ్ఛందంగా హాజరయ్యార. రహస్యంగా జరిగిన విచారణలో ఎప్స్టీన్ కలవడం తీవ్రమైన పొరపాటుగా పేర్కొన్నారు. అయినా కూడా తానెవరినీ ఎప్పుడూ వేధించలేదని చెప్పకొచ్చారు. ఈ సందర్భంగా అమెరికా చట్టసభ సభ్యుల నుంచి సూటి ప్రశ్నలను ఎదుర్కొన్నారు. తనపై ఉన్న ఆరోపణలన్నింటినీ ఖండించారు.
తన సాక్ష్యం దర్యాప్తు చేయడానికి, బాధితులకు న్యాయం అందించడానికి సహాయపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తాను ఎప్స్టీన్ను అస్సలు కలవకూడదని అంగీకరించారు. ఎప్స్టీన్ ఏదైనా నేర కార్యకలాపంలో పాలుపంచుకున్నాడనే ఆలోచన తనకు ఎప్పుడూ లేదని స్పష్టం చేశారు.
Also Read
- Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
- Chatgpt: చాట్ జీపీటీలో అంతరాయం.. వినియోగదారుల్లో ఆందోళన
- Jaishankar-Zelenskyy: కీవ్‌లో జెలెన్స్కీతో జైశంకర్ భేటీ.. యుద్ధంలో శాంతి ప్రయత్నాలపై చర్చ
- Tata Chemicals: టాటా కెమికల్స్‌కు కెన్యా షాక్.. వెళ్లిపోవాలని అధ్యక్షుడి ఆదేశం..
ఎప్స్టీన్ కేసు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఆయా దేశాలకు చెందిన అమ్మాయిలను లైంగికంగా వేధించినట్లుగా ఆరోపణలు వచ్చాయి. అనంతరం జైల్లో ఎప్స్టీన్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవలే అమెరికా న్యాయశాఖ ఎప్స్టీన్ ఫైల్స్‌ను బయటపెట్టింది. ఇందులో అనేక మంది కీలక నేతల పేర్లు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా బిల్ గేట్స్‌పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. రష్యా అమ్మాయిలను లైంగికంగా వేధించారని ఆరోపణలు వచ్చాయి.
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!