Social Media: 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం బిల్లుకు ఆస్ట్రేలియా ఆమోదం
- 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం..
- సామాజిక మాధ్యమాల ప్రభావాన్ని అరికట్టే బిల్లును ఆమోదించిన ఆస్ట్రేలియా..
- కొత్త చట్టం అమలు చేసే బాధ్యత సామాజిక మాధ్యమాలదే: ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Social Media: చిన్న పిల్లలపై సామాజిక మాధ్యమాల ప్రభావాన్ని అరికట్టేందుకు ఆస్ట్రేలియా సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియాను వినియోగించకుండా ఓ చట్టం తీసుకు వచ్చింది. ఇందుకు సంబంధించిన బిల్లుకు ఆస్ట్రేలియా ప్రతినిధుల సభ ఈరోజు (బుధవారం) ఆమోదం తెలిపింది. ఇక, దీనికి సెనెట్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే చాలు అది చట్టరూపం దాల్చుతుంది. కాగా, ఇవాళ ఈ బిల్లును సభలో ప్రవేశ పెట్టగా 102 ఓట్లతో ఆమోదం లభించింది. మెజార్టీ పార్టీలు దీనికి అనుకూలంగా ఓటు వేశాయి. సభలో 13 మంది మాత్రం ఈ బిల్లును వ్యతిరేకించారు. ఒకవేళ ఈ వారంలోనే ఇది చట్ట రూపం దాల్చితే.. సోషల్ మీడియా దీనిపై ఆదేశాలు జారీ చేయనుంది.
Read Also: Doctors Died In Road Accident: ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రమాదం.. ఐదుగురు వైద్యులు మృతి
Also Read
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
- Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
- Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
కాగా, ఇటీవల ఈ చట్టం గురించి ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్.. కాన్ బెర్రాలోని ఓ మీటింగ్ మాట్లాడుతూ.. 16 ఏళ్ల వయస్సులోపు పిల్లలు సోషల్ మీడియా వల్ల తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. దీంతో కొత్త చట్టం అమలు చేసే బాధ్యత సామాజిక మాధ్యమాలదేనని ఆయన స్పష్టం చేశారు. తల్లిదండ్రుల నుంచి వస్తున్న ఫిర్యాదుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆసీస్ ప్రధాన మంత్రి తెలిపారు. సోషల్ మీడియా దుష్ప్రభావాల నుంచి పిల్లల్ని కాపాడేందుకు అమెరికా సహా చాలా దేశాలు చట్టం తీసుకొచ్చేందుకు ట్రై చేస్తున్నాయని చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
PM Modi Navratri Wishes 2026: దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ.. మాత శైలపుత్రిపై ఏమన్నారంటే?
-
Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
ట్రెండింగ్
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..