Arshad nadeem: ఒలింపిక్ విజేతపై కాసుల వర్షం.. భారీ గిఫ్ట్‌లు ఇచ్చిన నవాజ్ షరీఫ్ కుమార్తె
- పాకిస్థాన్ ఒలింపిక్ విజేత అర్షద్ నదీమ్‌పై కాసుల వర్షం
- భారీ గిఫ్ట్‌లు ఇచ్చిన నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం
పారిస్ ఒలింపిక్ విజేత అర్షద్ నదీమ్‌పై పాకిస్థాన్‌లో ప్రశంసలతో పాటు కాసుల వర్షం కురుస్తోంది. జావెలిన్ త్రోలో అర్షద్ నదీమ్ స్వర్ణ పతకం గెలిచి చరిత్ర సృష్టించాడు. దేశానికి స్వర్ణాన్ని సంపాదించిన క్రీడాకారుడిగా అర్షద్ రికార్డ్ సృష్టించాడు. అతడి ప్రతిభకు గుర్తింపుగా అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించాలని పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ ప్రభుత్వానికి సిఫార్సు చేస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు కథనాలు వెలువడ్డాయి. ఇదిలా ఉంటే పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ షరీఫ్.. అర్షద్ నదీమ్ కుటుంబాన్ని కలిశారు. ఈ సందర్భంగా అర్షద్‌కు రూ.10 కోట్ల నగదు, ఒలింపిక్స్ నెంబర్ ప్లేట్‌తో కూడిన కారును బహుమానంగా అందించారు.
అర్షద్ నదీమ్ పరిస్థితి చాలా దయనీయమైంది. చాలా అష్టకష్టాలు అనుభవించాడు. కనీసం కోచింగ్ తీసుకునేందుకు కూడా అతడి దగ్గర డబ్బులు లేని పరిస్థితి. దీంతో అతడు విదేశాలకు వెళ్లాలంటే. గ్రామస్తులు, బంధువులు విరాళాలు వేసుకుని సాగనంపేవారు. అంతటి భయంకరమైన పరిస్థితులను జీవితంలో చవిచూశాడు. ఇప్పుడు దేశమే గర్వపడేలా ఒలింపిక్స్‌లో బంగారు పతకాన్ని సాధించి అత్యంత ప్రజాదరణ క్రీడాకారుడిగా కీర్తింపబడుతున్నాడు.
Also Read
- Iran Prince Reza Pahlavi: ఇరాన్ బహిష్కృత నేత రెజా పహ్లవిపై దాడి.. వీడియో వైరల్
- North Korea: 10 ఏళ్ల ప్లానింగ్, 2 గంటల్లో ఎస్కేప్.. ఉత్తర కొరియా నుంచి కుటుంబం పరార్..
- Donald Trump: కనిపించిన వెంటనే కాల్చిపారేయండి.. హార్ముజ్‌పై ట్రంప్ సంచలన ఆదేశాలు..
- Donald Trump: భారత్ చాలా మంచి మిత్రుడు.. ట్రంప్ మరో యూ-టర్న్..
ఇప్పుడు నదీమ్‌పై నగదు బహుమతుల వర్షం కురిసింది. పాకిస్థాన్ పంజాబ్ ముఖ్యమంత్రి మర్యమ్ నవాజ్ షరీఫ్ మంగళవారం మియాన్ చన్నులో నదీమ్‌ను పరామర్శించారు. అతనికి పాకిస్తాన్ రూపాయల 10 కోట్ల బహుమతిని అందజేశారు. అంతేకాకుండా ప్రత్యేక రిజిస్ట్రేషన్ నంబర్ PAK-92.97 (అతని ఒలింపిక్ గుర్తు) కలిగిన హోండా సివిక్ కారు కూడా బహుమతిగా ఇచ్చారు. అంతేకాకుండా పలు రకాలుగా బహుమతులు అందుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ماں باپ کی دعا انسان کو کہاں پہنچا دیتی ہے ! ❤️ pic.twitter.com/QjMvX29SjA
— Maryam Nawaz Sharif (@MaryamNSharif) August 13, 2024
REMEMBER THE NUMBER 92.97🇵🇰 pic.twitter.com/DOsIZCz8Zx
— PMLN (@pmln_org) August 13, 2024
తాజావార్తలు
-
IRS Officer Daughter Murder: బాధితురాలిని నిందితుడి ఏమని పిలిచేవాడంటే..! పోలీసుల రిపోర్ట్‌లో సంచలన విషయాలు
-
IPL 2026: వరుస పరాజయాలు.. Mumbai Indians ప్లేఆఫ్స్ ఆశలు నిలబెట్టుకోవాలంటే ఇలా ఆడాల్సిందే.!
-
CSK History: సరికొత్త చరిత్ర సృష్టించిన సీఎస్కే.. ఐపీఎల్ చరిత్రలోనే..!
-
Top Heroines : ఆ రెండు భారీ చిత్రాల వల్ల ఆఫర్లు కోల్పోతున్నఇద్దరు హీరోయిన్లు!
-
Ragi Papad Recipe: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. “రాగి పాపడాలు” ఈజీగా తయారు చేసుకోండిలా..
ట్రెండింగ్
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!