Amir Hamza: భారత్ శత్రువు లష్కరే తోయిబా సహ వ్యవస్థాపకుడు అమీర్ హమ్జా హతం
- భారత్ శత్రువు హతం
- కాల్పుల్లో అమీర్ హమ్జా మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశ శత్రువు హతమయ్యాడు. లష్కరే తోయిబా సహ-వ్యవస్థాపకుడు అమీర్ హజ్జాపై కాల్పులు జరిగాయి. లాహోర్‌లో దుండగుడు కాల్పులు జరిపాడు. దీంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. గతంలో ఒకసారి ఇంట్లో పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. తాజాగా కాల్పులు జరగడంతో హతమయ్యాడు. 2008 ముంబై దాడులతో (26/11) సహా భారతదేశంలో జరిగిన అనేక ప్రధాన ఉగ్రవాద దాడులకు ఈ సంస్థే కారణం.
అమీర్ హమ్జా..
అమీర్ హమ్జా పాకిస్థాన్‌కు చెందిన ఇస్లామిస్ట్. లష్కర్-ఎ-తోయిబా వ్యవస్థాపక నాయకుల్లో ఒకడు. హాఫిజ్ సయీద్ తర్వాత ఆ సంస్థకు రెండవ అత్యంత ముఖ్యమైన నాయకుడు ఇతడే. హాఫిజ్ సయీద్‌కు అత్యంత సన్నిహితుడు. అమీర్ హమ్జాను ట్రెజరీ ఉగ్రవాదిగా అమెరికా ప్రకటించింది. ఐక్యరాజ్యసమితి, భారత్, బ్రిటన్, యూరోపియన్ యూనియన్ వంటి పలు దేశాలు కూడా ఉగ్రవాద సంస్థగా నిషేధించాయి.
Also Read
- Trump-Jinping: ఇరాన్‌కు సాయపడడం భావ్యం కాదు.. జిన్‌పింగ్‌కు ట్రంప్ హితవు
- Bill Gates: ఏఐతో బిలియన్ మంది ప్రాణాలు పోయే ప్రమాదం! బిల్ గేట్స్ తీవ్ర హెచ్చరిక
- Houthi War: సౌదీకి పాకిస్తాన్ దూరం.. అండగా నిలుస్తున్న ఫ్రాన్స్!
- Trump-Jinping: జిన్‌పింగ్ టూర్ ఎఫెక్ట్.. రష్యా ఆంక్షల బిల్లు నుంచి చైనాకు మినహాయింపు!
ఈ సంస్థ పాకిస్థాన్ నిఘా సంస్థ (ISI) మద్దతుతో పనిచేస్తుందని ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల కాలంలో భారత్‌పై భారీ దాడులకు కుట్రలు పన్నింది. సరిహద్దుల ద్వారా ఉగ్రవాదులను పంపే ప్రయత్నాలు చేస్తోందని నివేదికలు తెలియజేస్తున్నాయి.
తాజావార్తలు
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!