Site icon NTV Telugu

Ambulance In Track: రోడ్డుపై వెళ్లాల్సిన అంబులెన్స్ పట్టాలెక్కింది.. షాక్ లో నెటిజన్లు

Untitled Design (1)

Untitled Design (1)

ప్రతి ఎన్నో వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. కొన్ని వీడియోలు మన కళ్లనే మోసం చేస్తుంటాయి. అందులో కొన్ని ఆసక్తితో పాటు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. అయితే.. ఇక్కడ అంబులెన్స్ లానే కనిపించే ఓ చిన్న వాహనం రోడ్డుపై కాకుండా పట్టాలపై ప్రయాణిస్తుంది. వాహనం దగ్గరికి వచ్చేవరకు మనం దాన్ని అంబులెన్స్ అనే అనుకుంటాం.. కానీ నిజానికి అది అంబులెన్స్ కాదు.. రైల్వే చెకింగ్ వాహనం.. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Read Also: Mouse Turned Girl: రాత్రికి రాత్రే అమ్మాయిలా మారిన ఎలుక.. సోషల్ మీడియాలో వైరల్

రైల్వే ట్రాక్‌ పై వేగంగా వెళుతున్న అంబులెన్స్ వంటి చిన్న వాహనం యొక్క వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది చూసిన నెటిజన్లు.. నిజంగానే అంబులెన్స్ అనుకోని … అంబులెన్స్ పట్టాలపై వెళుతుందనుకుని.. షాక్ కు గురయ్యారు. దూరం చూస్తే మాత్రం అది అంబులెన్స్ గానే కనిపిస్తుంది. కానీ దగ్గరికి వచ్చే సరికి మాములు వెహికల్ గా కనిపిస్తుంది. ఇది చూసిన నెటిజన్లు మాత్రం కొంత ఆశ్చర్యానికి గురయ్యారు. కానీ ఈ వాహనం అంబులెన్స్ కాదు..

Read Also:Kavitha: కేసీఆర్ మళ్లీ పిలిస్తే బీఆర్ఎస్‌లోకి వెళ్తారా..? కవిత సమాధానం ఇదే..

అయితే ఈ వాహనం.. ఇండోనేషియా రైల్వే కంపెనీ నిర్వహించే రైల్వే ట్రాక్ తనిఖీ వాహనం అని గుర్తించారు. ఇది ట్రాక్ లను తనిఖీ చేస్తుంది.. ఎక్కడైతే సమస్య ఉంటుందో అక్కడ తనిఖీలు చేసి.. క్లియర్ చేస్తుంది. వాహనం మాత్రం చూడడానికి అంబులెన్స్ లానే ఉంటుంది. వాహనంపై ఉన్న పసుపు లైట్లు, స్పీకర్లు దీనిని ఎమర్జెన్సీ వెహకిల్ లానే కనిపిస్తోంది.

Exit mobile version