Las Vegas shooting: అమెరికాలో కాల్పులు.. లాస్ వెగాస్‌లో ఐదుగురు మృతి..
- అమెరికాలో కాల్పుల కలకలం..
- దుండగుడు జరిపిన కాల్పుల్లో ఐదుగురు మృతి..
- లాస్ వెగాస్‌లో ఘటన..
- నిందితుడి ఆత్మహత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Las Vegas shooting: అమెరికా మరోసారి తుపాకీ శబ్ధాలతో దద్దరిల్లింది. లాస్ వెగాస్‌లో కాల్పులు జరిగాయి. దుండగుడు జరిపిన కాల్పుల్లో 13 ఏళ్ల బాలికతో సహా ఐదుగురు మరణించారు. దుండగుడు కాల్పుల అనంతరం ఆత్మహత్య చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. పోలీస్ అధికారులు ఎదురుపడటంతో నిందితుడు ఎరిక్ ఆడమ్స్(57) మంగళవారం ఉదయం తనని తాను కాల్చుకున్నాడు. వేర్పేరు అపార్ట్మెంట్లలో సోమవారం కాల్పులు జరిపి నిందితుడు పారిపోయాడు. అప్పటి నుంచి అతని కోసం వెతుకుతున్నారు.
Read Also: IND Playing 11: స్టార్ ఆటగాడిపై వేటు.. సంజూకు చోటు! ఇంగ్లండ్‌తో ఆడే భారత్ తుది జట్టు ఇదే
Also Read
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
- Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
- Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
- Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
మంగళవారం ఉదయం స్థానిక మార్కెట్లో ఆడమ్స్ ఉన్నట్లు సమాచారం రావడంతో పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ సమయంలో ఆడమ్స్ పారిపోయేందుకు ప్రయత్నించాడు. పోలీసులు చుట్టుముట్టడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఒక కాంప్లెక్స్‌లో నివాసం ఉంటున్న నిందితుడు సోమవారం రాత్రి అదే అపార్ట్మెంట్లోని నలుగురు మహిళలు, 13 ఏళ్ల బాలికపై కాల్పులు జరిపి చంపేశాడు.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!