US Elections: ఫలితాలు అదుర్స్.. ట్రంప్-230, హారిస్- 205
- అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కొనసాగుతున్న ఉత్కంఠ..
- 230 ఎలక్టోరల్ ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్..
- 205 ఎలక్టోరల్ సీట్లను దక్కించుకున్న కమలా హరీస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US Elections: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. ఈ ఫలితాల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ మధ్య పోరు ఉత్కంఠగా కొనసాగుతుంది. తొలుత ట్రంప్ ఆధిక్యంలో ఉన్నప్పటికీ.. హారిస్ కూడా బలంగా పుంజుకుంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం. డొనాల్డ్ ట్రంప్ 230 ఎలక్టోరల్ ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. ప్రస్తుతం ఆయన కాన్సస్, నెబ్రాస్కా, ఓక్లహోమా, టెక్సాస్, ఆర్కాన్సాస్, లూసియానా, ఇండియానా, కెంటకీ, అయోవా, మోంటానా, యుటా, నార్త్ డకోటా, వయోమింగ్, సౌత్ డకోటా, టెన్నెసీ, మిస్సోరి, మిసిసిపి, ఒహాయో, వెస్ట్ వర్జీనియా, అలబామా, సౌత్ కరోలినా, ఫ్లోరిడా, ఐడహో, నార్త్ కరోలినా వంటి 23 రాష్ట్రాల్లో విజయం సాధించారు.
Read Also: US Young Voters: డొనాల్డ్ ట్రంప్ వైపే యువ ఓటర్ల మొగ్గు..!
Also Read
ఇక, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హారిస్ 205 ఎలక్టోరల్ సీట్లను దక్కించుకుంది. కాలిఫోర్నియా, కనెక్టికట్, డెలవేర్, మసాచుసెట్స్, రోడ్ ఐల్యాండ్, కొలరాడో, ఓరెగన్, వాషింగ్టన్, న్యూ మెక్సికో, వర్జీనియా, ఇల్లినోయీ, న్యూజెర్సీ, మేరీల్యాండ్, వెర్మాంట్, న్యూయార్క్, డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా రాష్ట్రాల్లో విజయం సాధించింది. అయితే, అత్యంత కీలకమైన స్వింగ్ స్టేట్ జార్జియాలో కమలా హారిస్ ఎదురీదుతుంది. 2020 ఎన్నికల్లో ఈ రాష్ట్రం డెమోక్రట్లకు 16 ఎలక్టోరల్ ఓట్లను సాధించినప్పటికీ.. ప్రస్తుతం ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అటు పెన్సిల్వేనియా (19 ఓట్లు)లో తొలుత హారిస్ జోరు కనబర్చగా.. ప్రస్తుతం అక్కడ కూడా ట్రంప్ ముందంజలోకి వచ్చేశారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?