రోడ్డుపై 186 కిలోల గోల్డెన్ క్యూబ్…షాకైన ప్రజలు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోడ్డుపై వీసమెత్తు బంగారం కనిపిస్తేనే వదలరు. అలాంటిది ఏకంగా 186 కిలోల బంగారం కనిపిస్తే చూస్తూ ఊరుకుంటారా చెప్పంది. అయితే, అంతపెద్ద మొత్తంలో ఒకే చోట ఉండటంతో చూసిన ప్రజలు షాక్ అయ్యారు. సూర్యకాంతిలో మెరిసిపోతున్న దానిని చూసి, ముట్టుకుంటూ ఫొటోలు దిగారు. 186 కిలోల 24 క్యారెట్ల బంగారంతో జర్మనీకి చెందిన నిక్లాస్ కాస్టెలో అనే ఆర్టిస్ట్ గోల్డెన్ క్యూబ్‌ను తయారు చేశాడు. ఈ గోల్డెన్ క్యూబ్ ను న్యూయార్క్‌లోని సెంట్రల్ పార్క్‌లో ఉంచారు. అక్కడికి వచ్చిన ప్రజలు ఆ గొల్డెన్ క్యూబ్ ను చూసి షాకయ్యారు. దానిదగ్గర ఫొటోలు దిగారు.
Read: ఒమిక్రాన్ తీవ్రత తక్కువగా ఉండటానికి కారణం ఇదే…
Also Read
- Masoud Pezeshkian: అమెరికాతో ఉద్రిక్తతల మధ్య ఇరాన్లో రాజకీయ సంక్షోభం.. అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ రాజీనామా..!
- Nepal: నేపాల్ భారత భూభాగాలను ఆక్రమించుకుంది.. బాలెన్ షా సంచలన వ్యాఖ్యలు..
- Iran War: F-15 కూల్చివేత వెనక చైనా హస్తం.. ఇరాన్‌కు డ్రాగన్ కంట్రీ సాయం..
- Petrol-Diesel Price Hike: ఆ దేశంలో లీటర్ పెట్రోల్ రూ. 434, డీజిల్ రూ. 407.
అయితే, ఇదంటా నిక్లాస్ ఎందుకు చేశారు అంటే పబ్లిసిటీ స్టంట్ కోసమే చేశాడట. త్వరలోనే నిక్లాస్ కాస్టెలో కాయిన్ పేరుతో క్రిప్టోకాయిన్ లాంచ్ చేయబోతున్నారు. దీనికోసమే ఆయన ఈ విధంగా చేశారట. న్యూయార్క్ సెంట్రల్ పార్క్ నుంచి గొల్డెన్ క్యూబ్ ను ప్రైవేట్ డిన్నర్‌కు తరలించారు. ఆ ప్రైవేట్ డిన్నర్లో పలువురు సెలబ్రిటీలు కూడా పాల్గొని గోల్డెన్ క్యూబ్ ఫొటోలు దిగారట. ఇక ఈ గోల్డెన్ క్యూబ్‌ను తయారు చేయడానికి సుమారు రూ. 88 కోట్ల రూపాయలు ఖర్చు అయినట్టు నిక్లాస్ కాస్టెలో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Sobhita dhulipala : ప్రళయానంతర ప్రపంచంలో కథ… ‘వెట్టువం’పై అంచనాలు పెంచిన శోభిత కామెంట్స్
-
Supreme Court: సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తుల నియామకం.. కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన
-
Rajat Patidar: ఆర్సీబీ కెప్టెన్‌గా ట్రోఫీ గెలుస్తానని ఎప్పుడూ అనుకోలేదు.. ఇదంతా విధి రాసిందే!
-
Shubman Gill: కచ్చితంగా గెలుస్తామనుకున్నాం.. కానీ అక్కడే మ్యాచ్ మా చేతుల్లో నుంచి జారిపోయింది!
-
Venkatesh iyer: కుంటుకుంటూ.. రెచ్చిపోతూ.. RCBకి కప్ తెచ్చిన సూపర్ డూపర్ హీరో.. ఫైనల్ అంటేనే రెచ్చిపోయే ప్లేయర్!
ట్రెండింగ్
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!