South Africa: బార్లో కాల్పులు.. 14 మంది మృతి, పలువురికి తీవ్రగాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణాఫ్రికా జొహెన్నస్బర్గ్లోని సెవేటో టౌన్షిప్లో కొందరు దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఓ బార్లో కాల్పులు జరగ్గా 14 మంది మరణించారు. మరో 9 మంది గాయపడ్డారు. జొహెన్నస్‌బర్గ్‌లో గల సెవేటో టౌన్‌షిప్‌లోని ఓ బార్‌కు కొందరు దుండగులు మినీ బస్‌లో వచ్చి ఈ ఘాతుకానికి తెగబడ్డారు. శక్తిమంతమైన తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు.
Srilanka Crisis: శ్రీలంక అధ్యక్ష భవనంలో బయటపడిన కరెన్సీ కట్టలు.. వీడియో వైరల్
Also Read
- Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
తాము ఘటనా స్థలానికి చేరుకున్నప్పుజు 12 మంది మృతులను గుర్తించామని పోలీసు లెఫ్టినెంట్ ఎలియాస్ మావెలా తెలిపారు. మరో 11 మందిని గాయాలతో ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరో ఇద్దరు చనిపోయారని తెలిపారు. వారి మృతితో మృతుల సంఖ్య 14కి పెరిగిందని మావెలా చెప్పారు. ఇది జోహన్నెస్‌బర్గ్‌లోని అతిపెద్ద టౌన్షిప్. రాజధానికి ఆగ్నేయంగా ఉంది. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!