Gold and Silver Price: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా రెండో రోజు భారీగా తగ్గిన బంగారం ధర..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold and Silver Price: పసిడి ప్రియులకు శుభవార్త చెబుతూ.. వరుసగా రెండో రోజూ తగ్గాయి బంగారం ధరలు.. నిన్నటితో పోలీస్తే.. ఈ రోజు మరింత ఎక్కువగానే తగ్గాయి.. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, డాలర్ విలువ, ముడిచమురు ధరలు, భౌగోళిక రాజకీయ పరిస్థితులు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయంపై అంచనాలు బులియన్ మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. తాజా ధరలు పశీలిస్తే హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.920లు తగ్గి రూ.1,53,170కి దిగి వచ్చింది.. ఇక, 22 క్యారెట్ల బంగారం ధర రూ.850 తగ్గి.. రూ.1,40,400కి పడిపోయింది.. ఇదే సమయంలో 18 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.690 తగ్గి.. 1,14,880కి పడిపోయింది.. ఇక, వెండి ధరలు కూడా దాదాపు స్థిరంగా ఉన్నాయి. రిటైల్ మార్కెట్లో వెండి కిలోకు సుమారు రూ.2,50,000గా ఉంది. గ్రాము వెండి ధర రూ.250గా నమోదైంది.
MCXలో బంగారం, వెండి ధరలు
మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో బంగారం ఫ్యూచర్స్ 10 గ్రాములకు రూ.1,51,304 వద్ద ట్రేడవుతూ 0.05 శాతం లాభపడింది. వెండి ఫ్యూచర్స్ కిలోకు రూ.2,32,750 వద్ద ఉండగా 0.03 శాతం పెరిగింది.
Also Read
- Right Age to Buy Your First Home: ఏ వయసులో ఇల్లు కొనాలి? తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..!
- Gold and Silver Rates Today: బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.. నేటి గోల్డ్, సిల్వర్ రేట్లు ఎంతంటే..?
- Gold and Silver Price Today: మరింత తగ్గిన బంగారం ధరలు.. నేటి గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవే
- Gold and Silver Prices Today: మరోసారి బంగారం ధరల పతనం.. నేటి గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవే..
నగరాల వారీగా బంగారం ధరలు..
ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,080గా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,41,390గా ఉంది..
ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,080గా.. 22 క్యారెట్ల ధర రూ.1,41,240
బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,080గా.. 22 క్యారెట్ల ధర రూ.1,41,240
కోల్‌కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ర .1,54,080గా.. 22 క్యారెట్ల ధర రూ.1,41,240గా ఉంది..
చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగార ధర రూ.1,54,080గా.. 22 క్యారెట్ల ధర రూ.1,41,240గా ఉంది.
నగరాల వారీగా వెండి ధరలు..
ఢిల్లీలో కిలో వెండి రూ.2,44,900
ముంబైలో రూ.2,44,900
బెంగళూరులో రూ.2,44,900
కోల్‌కతాలో రూ. 2,49,900
హైదరాబాద్‌లో రూ.2,49,900
చెన్నైలో రూ.2,49,900
తాజావార్తలు
-
Mandadi : ‘మండాడి’కి కలెక్షన్స్ వర్షం.. ఇద్దరు కమెడియన్లు ఎంత కొల్లగొట్టారంటే?
-
Sai Krishna Missing Case: సాయి కృష్ణ కేసులో కీలక మలుపు.. హైకోర్టులో తల్లి సంచలన వాదనలు
-
PMAY Houses: తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్రం గుడ్‌న్యూస్.. 5 లక్షల ఇళ్లు కేటాయింపు.!
-
The Paradise: యూట్యూబ్ ని షేక్ చేస్తున్న ‘ఏష నాగుల’ సాంగ్.. 17 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్!
-
Alla Nani No More: మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?