Gold Prices: షాకింగ్.. అమాంతం పెరిగిన బంగారం ధర.. తులం బంగారం ఎంతంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold Prices: పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్ తగిలింది.. ఒకేసారి అమాంతం పెరిగింది.. ఇవాళ ఏకంగా తులం బంగారం ధర దాదాపు 14 వేల రూపాయల వరకు పెరగడంతో బంగారం కొనాలి అని ప్లాన్ చేస్తున్నవారికి బిగ్ షాక్ తగిలినట్టు అయ్యింది.. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధర భారీగా పెరింది.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర ఏకంగా రూ.13,910 పెరగగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.12,750 పెరిగింది.. ఇక, 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10,430 మేర పెరిగింది..
దీంతో, ఇవాళ హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,67,890కు ఎగిసింది.. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,53,900.. 18 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,25,920కి పెరిగింది.. ఇదే సమయంలో వెండి ధర స్వల్పంగా పెరిగింది.. కిలో వెండి ధర రూ.100 పెరగడంతో రూ.3,00,100కు చేరుకున్నట్టు అయ్యింది..
Also Read
- Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
- Gold and Silver Prices: మళ్లీ తగ్గుతున్న బంగారం, వెండి ధరలు..
- Gold and Silver Prices Fall: తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులం పసిడి ఎంతంటే..?
- Gold and Silver Prices Drop: బంగారం, వెండి ధరల పతనం వెనుక డొనాల్డ్ ట్రంప్..!
ఇక, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక సంవత్సరం పాటు బంగారం కొనుగోలుకు దూరంగా ఉండాలని దేశ ప్రజలకు సూచించిన విషయం విదితమే కాగా.. 24 గంటల్లోనే ప్రభుత్వం బంగారంపై దిగుమతి సుంకాన్ని గణనీయంగా పెంచుతూ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. బంగారం దిగుమతి సుంకాన్ని 6 శాతం నుండి 15 శాతానికి పెంచారు. దీనివల్ల విదేశాల నుండి దిగుమతి అయ్యే బంగారం మరింత ఖరీదైనదిగా మారుతుంది. ఈ పెరిగిన రేటు మే 13, బుధవారం అర్ధరాత్రి నుండి అమల్లోకి రానుంది.. ఈ నేపథ్యంలో పసిడి ధరలు అమాంతం పెరిగిపోయాయి..
తాజావార్తలు
-
Gold Prices: షాకింగ్.. అమాంతం పెరిగిన బంగారం ధర.. తులం బంగారం ఎంతంటే..?
-
Prabhsimran Singh: టెన్షన్ వద్దు, ప్లేఆఫ్స్‌కు చేరుతాం.. అభిమానులకు పంజాబ్ ప్లేయర్ భరోసా!
-
Peddi: సాలిడ్ మార్క్ క్రాస్ చేసి.. US మార్కెట్లో దుమ్మురేపుతున్న ‘పెద్ది’ .. !
-
Tamil Nadu Assembly: బలపరీక్షలో విజయ్ ప్రభుత్వానికి భారీ మద్దతు..!
-
Former Maoist leader: 42 ఏళ్ల తర్వాత మళ్లీ విద్యార్థిగా మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్‌జీ.. ఇంటర్ పరీక్షకు సిద్ధం!
ట్రెండింగ్
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!