NTV Telugu Site icon

కొనుగోలు దారుల‌కు షాక్: భారీగా పెరిగిన పుత్త‌డి ధ‌ర‌లు…

క‌రోనా త‌రువాత మార్కెట్లు తిరిగి పుంజుకోవ‌డంతో బంగారం కోనుగోలు చేసే వినియోగ‌దారులు పెరిగారు.  బంగారానికి డిమాండ్ పెరుగుతున్న‌ది.  దీంతో ధ‌ర‌లు పెర‌గ‌డం మొద‌లుపెట్టాయి.  తాజాగా ఈరోజు కూడా బంగారం ధ‌ర‌లు భారీగా పెరిగాయి.  హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్లో బంగారం ధ‌ర‌లు ఇలా ఉన్నాయి.  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.250 పెరిగి రూ. 45,150కి చేరింది.  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.270 పెరిగి రూ. 49,260కి చేరింది.  ఇక బంగారంతో పాటుగా వెండి ధ‌ర కూడా భారీగా పెరిగింది. కిలో వెండి ధ‌ర రూ.600 పెరిగి రూ.74,500కి చేరింది.  

Read: మాస్ట్రో : “బేబీ ఓ బేబీ” లిరికల్ వీడియో సాంగ్ ప్రోమో