Sunday Horoscope: నేటి రాశిఫలాలు.. ఆ రాశివారు పెట్టుబడుల విషయంలో ఆచితూచి అడుగేయాల్సిందే.!

  • నేటి 12 రాశుల వారికి సంబంధించిన పూర్తి రాశిఫలాలు
  • ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, కుటుంబం, ఆరోగ్యం, విద్య వంటి అంశాలపై సూచనలు
  • ప్రతి రాశికి అనుకూలించే దైవం, చేయాల్సిన పూజలు, పరిహారాలు..
April Horoscope

April Horoscope

Sunday Horoscope: ప్రతి కొత్త రోజు మన జీవితంలో కొత్త ఆశలను, ఆనందాలను, అవకాశాలను, సవాళ్లను మోసుకొస్తుంది. గ్రహాల సంచారం & నక్షత్రాల స్థితి ఆధారంగా ఈరోజు ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది? ఏ రంగాల వారికి అనుకూల ఫలితాలు లభిస్తాయి? అలాగే ఎదురయ్యే ఇబ్బందులను తొలగించుకుని, శుభ ఫలితాలు పొందడానికి ఏ దైవాన్ని ప్రార్థించాలి.? ఏ పూజలు నిర్వహించాలి.? అనే వివరాలను రాశుల వారీగా వివరంగా తెలుసుకుందాం..

నేడు మిధున రాశి (Gemini) వారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాబడిని పెంచుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తారు. కాబట్టి ప్రశాంతతను, మానసిక సంతోషాన్ని కోల్పోకుండా చూసుకోవాలి. అయితే వృత్తిపరంగా రకరకాల మార్గాల్లో సహకారం లభిస్తుంది. పరమేశ్వరుడు అనుకూలించే దైవం. ఇలా మిగితా రాశులకు సంబంధించిన రాశిఫలాలను చూసేయండి ఇక్కడ..