12 Zodiac Signs Predictions Today: నేడు ధనస్సు రాశి వారికి అన్ని కలిసివస్తాయి. శుభకార్యాలలో పాల్గొనాల్సిన ఆహ్వానాలు అందుతాయి. వివిధ రూపాల్లో ఆకస్మిక ధన లాభాలు కలిసి వస్తాయి. మీరు చేసే ప్రయత్న కార్యక్రమాలు అన్ని కూడా సఫలీకృతం అవుతుంటాయి. ఊహించని డబ్బు మీ దరిచేరే అవకాశాలు ఉన్నాయి. గౌరవాలు, సన్మానాలు సంతోషాన్ని ఇస్తాయి. ఈరోజు ధనస్సు రాశి వారికి అనుకూలించే దైవం కమకదుర్గ అమ్మవారు. అమ్మ వారికి కుంకుమ పూజ నిర్వహించి.. పరమాన్నం అర్పిస్తే మంచిది. ఈ కింది వీడియోలో 12 రాశుల వారి నేటి రాశి ఫలాలను మీకు ‘భక్తి టీవీ’ అందిస్తోంది. మీ రాశికి అనుగుణంగా పూజలు, పారాయణం చేసి మంచి ఫలితాలు పొందండి..
Horoscope Today: గురువారం దినఫలాలు.. ఆ రాశి వారికి నేడు డబ్బే డబ్బు!

Astrology Ntv