Site icon NTV Telugu

Daily Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి నేడు డబ్బే డబ్బు!

Horoscope Today

Horoscope Today

వృశ్చిక రాశి వారికి నేడు అన్ని అనుకూలంగా ఉండనున్నాయి. ఈరోజు సరదా సంతోషాలతో కూడినటువంటి జీవనాలను పొందుతుంటారు. ముఖ్యంగా డబ్బు మీ చెంతకు చేరుతుంది. స్నేహితులతో కలిసి సరదాగా గడుపుతారు. ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. నూతనమైనటువంటి వస్తు, వస్త్ర, ఆభరణాలను కొనుగోలు చేస్తుంటారు. సంఘంలో మంచి గుర్తింపు, గౌరవం ఉంటుంది. ఈరోజు వృశ్చిక రాశికి అనుకూలించే దైవం ఆంజనేయస్వామి వారు. మీరు చేయాల్సిన పూజ స్వామి వారికి పుష్పాఅర్చన నిర్వహించండి. కింది వీడియోలో మిగతా 11 రాశుల వారి దిన ఫలాలు ఉన్నాయి.

Exit mobile version