Daily Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఈరోజు ఆ రాశి వారికి డబ్బే డబ్బు!
- ఆదివారం దిన ఫలాలు
- ఆ రాశి వారికి డబ్బే డబ్బు
- ఆర్థిక ప్రయోజనాలు కలిసి వస్తుంటాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది?, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?, ఏ దైవాన్ని పూజిస్తే శుభం కలుగుతుందో శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు ఆదివారం నాటి దిన ఫలాలు అందించారు. మేష రాశి వారు కుటుంబ విషయాల కోసం పెద్దవారితో సంప్రదింపులు జరుపుతుంటారు. ఖర్చులను అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. వివిధ రూపాల్లో ఆర్థికపరమైనటువంటి క్రమశిక్షణను పాటించవలసిన అవసరం ఉంది. ఆలయాలు, ఆశ్రమాలను సందర్శిస్తారు. ఈరోజు అనుకూలించే దైవం శ్రీ ఆదినారాయణ స్వామి. సూర్యమండల స్తోత్రమును పారాయణం చేయండి.
వృషభ రాశి వారికి రావలసిన ఆర్థిక ప్రయోజనాలు కలిసి వస్తుంటాయి. అనుకున్నటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. డబ్బు చేతికి వస్తుంది. పెద్దవారి జోక్యంతో పలు రకాల సమస్యల నుండి బయట పడుతూ ఉంటారు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం కోసమై కీలకమైన చర్చలు జరుగుతాయి. ఈరోజు అనుకూలించే దైవం శ్రీ అన్నపూర్ణ అమ్మవారు. అమ్మవారి అష్టకమును పారాయణం చేయండం మంచిది. మిగతా రాశుల వారి దిన ఫలాలు కింది వీడియోలో అందించబడ్డాయి.
Also Read
- Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
- Astrology: సెప్టెంబర్ 25 శుక్రవారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పరిహారం చెల్లించాలంటే..?
- Astrology: సెప్టెంబర్ 24 గురువారం దినఫలాలు.. ఈ రాశివారు పట్టిందల్లా బంగారమే..!
- Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. నేడు ఆ రాశుల వారికి లాభాలే లాభాలు!
తాజావార్తలు
-
TGTET Results 2026: తెలంగాణ ఇన్-సర్వీస్ ఫలితాలు విడుదల.. 70 శాతం దాటిన ఉత్తీర్ణత..!
-
Dancers Association Dispute: డాన్సర్స్ అసోసియేషన్‌లో విభేదాలు.. అక్టోబర్ 11న ఎన్నికలు
-
TRAI Internet TV Rules: TRAI కొత్త రూల్స్.. ఇంటర్నెట్లో ఫ్రీగా టీవీ ఛానెళ్లను చూడటం ఇక కష్టమేనా?
-
Nursing Home Seized: వారం రోజుల్లో ఇద్దరు మృతి.. తిరువూరు నర్సింగ్ హోమ్ సీజ్..!
-
DGP CV Anand: గణేశ్ నిమజ్జనాల్లో తీవ్ర విషాదాలు.. తెలంగాణలో ఎస్సై సహా 13 మంది మృతి..
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?