Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Horoscope Blood Moon Lunar Eclipse September 2025

Chandra Grahanam: కాసేపట్లో ఆకాశంలో అద్భుతం.. చూడాలనుకుంటే ఇదే కరెక్ట్ టైం

Published Date :September 7, 2025 , 9:15 pm
By Shiva Ganesh
Chandra Grahanam: కాసేపట్లో ఆకాశంలో అద్భుతం.. చూడాలనుకుంటే ఇదే కరెక్ట్ టైం
  • Follow Us :
  • google news
  • dailyhunt

Chandra Grahanam: అద్భుత దృశ్యానికి ఆకాశం వేదిక కానుంది. ఎప్పుడని చూస్తున్నారా.. ఈరోజే. ఆ నీలాకాశంలో ఈ రోజు చంద్రుడు ఎరుపు వర్ణంలో ప్రకాశవంతంగా కనువిందు చేయనున్నాడు. అందుకే దీన్ని శాస్త్రవేత్తలు బ్లడ్‌మూన్‌ అంటున్నారు. ఇది ఒక సంపూర్ణ చంద్రగ్రహణమని, దీనిని ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది చూసే ఛాన్స్‌ ఉంటుందని చెబుతున్నారు. వాతావరణం బాగుంటే ఈరోజు ఏర్పడే చంద్రగ్రహణాన్ని వరల్డ్‌ వైడ్‌గా 85శాతం మంది చూసే అవకాశం ఉందన్న అంచనా.

READ ALSO: Anakapalle : అనకాపల్లి జిల్లాలో కారు బీభత్సం – తప్పిన పెద్ద ప్రమాదం

భారత కాలమానం ప్రకారం చంద్రగ్రహణం రాత్రి 8 గంటల 58 నిమిషాలకు ప్రారంభమవుతుంది. పలువురు శాస్త్రవేత్తలు మాట్లాడుతూ.. ఆ తర్వాత రాత్రి 9 గంటల 57 నిమిషాల నుంచి స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు. అలాగే రాత్రి 11 గంటలకు సంపూర్ణ గ్రహణం మొదలవుతుందని, 11..41కి చంద్రుడు అత్యంత ఎర్రగా మారతాడని చెప్పారు. రాత్రి 2 గంటల 25 నిమిషాలకు గ్రహణం పూర్తిగా ముగుస్తుందని వెల్లడించారు. ఈ బ్లడ్‌మూన్‌ దాదాపు 82 నిమిషాల పాటు కొనసాగుతుందని ప్రాథమిక అంచనా.

చందమామ పూర్తి ఎర్రరంగుతో ఉన్న దృశ్యాన్ని కన్నులారా వీక్షించాలంటే మాత్రం రాత్రి 11 నుంచి 12 గంటల 22 నిమిషాల మధ్యే అంటున్నారు. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, కోల్‌కతాతో చంద్రగ్రహణం కనిపించినా కాంతిలో కాలుష్యంతో స్పష్టత ఉండదని, హిమాచల్‌, లడాఖ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌, కూర్గ్‌లో మాత్రం స్పష్టంగా కనిపిస్తుందంటున్నారు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బ్లడ్‌మూన్‌ని ఎలాంటి ప్రత్యేక కళ్లద్దాలు, టెలిస్కోప్‌ లేకుండా స్పష్టంగా చూడొచ్చని, ఇది సురక్షితం అంటున్నారు. మొత్తంగా బ్లడ్‌మూన్‌ ఖగోళ ప్రియులకు పండగే.

చంద్రగ్రహణం..

* రాత్రి 8 గంటల 58 నిమిషాలకు గ్రహణం ప్రారంభం
* రాత్రి 9:57 నిమిషాల నుంచి స్పష్టంగా బ్లడ్‌మూన్‌
* రాత్రి 11 గంటలకు సంపూర్ణ గ్రహణం ప్రారంభం
* 11:41కి ఎరుపు వర్ణంలోకి మారనున్న చంద్రుడు
* రాత్రి 2:25 నిమిషాలకు గ్రహణం పూర్తిగా ముగింపు

READ ALSO: BSNL Recharge Plan: బీఎస్ఎన్ఎల్ బడ్జెట్ ఫ్రెండ్లీ రీఛార్జ్ ప్లాన్.. బెనిఫిట్స్ మామూలుగా లేవు

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Astronomy events India
  • Blood Moon 2025 India timings
  • Blood moon live Hyderabad Delhi
  • Blood moon viewing in India
  • Lunar eclipse best places India

తాజావార్తలు

  • సింగల్ హ్యాండ్ తో Marco Jansen అద్భుత క్యాచ్‌.. అబ్బురపోయిన SRH కెప్టెన్ ఇషాన్ కిషన్..!

  • Harish Shankar: పాపం హరీష్ శంకర్ అంటే ఏంటో అనుకున్నా.. డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు

  • Priyansh Arya Fifty: ప్రియాంశ్ ఆర్య సంచలనం.. ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు!

  • Lashkar-e-Taiba: పహల్గామ్ ఉగ్రదాడి పాకిస్తాన్ ప్రతిష్టను పెంచింది..

  • Kitchen Tips: వారాల తరబడి కూరగాయలు తాజాగా ఉండాలా? అయితే ఈ సింపుల్ టిప్స్ పాటించాల్సిందే!

ట్రెండింగ్‌

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions