Site icon NTV Telugu

Pooja Hegde Pics : నీలాంబరీ… లేరెవ్వరే నీలా మరి !

Pooja Hegde

Pooja Hegde

ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో అత్యంత డిమాండ్ ఉన్న నటీమణులలో పూజా హెగ్డే ఒకరు. ఆమె నటించిన గత రెండు చిత్రాలు “బీస్ట్”, “రాధే శ్యామ్” బాక్సాఫీస్ వద్ద చతికిలపడడంతో ఇప్పుడు ‘ఆచార్య’పై ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కన్పించిన పూజా హెగ్డే తీరైన కట్టూ బొట్టుతో బుట్టబొమ్మలా అద్భుతంగా కన్పించింది. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ పొడుగు కాళ్ళ సుందరి ‘ఆచార్య’తో హిట్ అందుకుని, మళ్ళీ ఫామ్ లోకి వస్తుందేమో చూడాలి. పూజా కిట్టీలో ఇప్పుడు మహేష్ బాబు SSMB28తో పాటు వెంకట్ ప్రభుతో నాగ చైతన్య చేయనున్న నెక్స్ట్ మూవీలో కూడా ఎంపికైనట్లు సమాచారం.

Exit mobile version