Site icon NTV Telugu

Pooja Hegde Pics : బ్యూటీ అండ్ ది బీస్ట్… శారీలో బుట్టబొమ్మ కిల్లర్ లుక్

Pooja Hegde

Pooja Hegde

“బీస్ట్” బ్యూటీ పూజా హెగ్డే శారీలో తన కిల్లర్ లుక్స్ తో చంపేస్తోంది. లైట్ గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఉన్న శారీలో పూజాహెగ్డే మెరిసిపోతున్న ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ బుట్టబొమ్మకు సౌత్ తో పాటు నార్త్ లోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్ గా దూసుకెళ్తున్న పూజాహెగ్డే వరుస సినిమాలతో బిజీగా ఉంది. “ఎఫ్3″లో ఓ స్పెషల్ సాంగ్ కూడా చేస్తోంది. ఇటీవలే “బీస్ట్”తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పూజా మరోసారి “ఆచార్య”తో ఆకట్టుకోవడానికి సిద్ధమవుతోంది. ఏప్రిల్ 29న ఈ మూవీ విడుదల కానుంది. మరోవైపు సల్మాన్ ఖాన్ ‘కభీ ఈద్ కభీ దివాలీ’, రణవీర్ సింగ్ ‘సర్కస్’, మహేష్ బాబు సరసన SSMB28 చిత్రాల్లో కూడా పూజా కనిపించనుంది.

Exit mobile version