Mouni Roy Photos: ఉల్లిపొర లాంటి గ్రీన్ శారీలో జిగేల్మనిపిస్తున్న మౌని రాయ్
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
-
- ఆమె ఎన్నో సీరియల్స్ చేసింది కానీ తెలుగు వారికి మాత్రం నాగిని సీరియల్ ద్వారా పరిచయం అయింది.
-
- ఆ నాగిని సీరియల్ తో ఫేమ్ వచ్చాక ఆమె కొన్ని సినిమాల్లో కూడా భాగమైంది.
-
- ఇక అలా మౌని రాయ్ ఇప్పుడు బాలీవుడ్ సినిమాల్లో కూడా మెరుస్తోంది.
-
- ఈ మధ్యనే పెళ్లి చేసుకున్న ఆమె కొత్త వివాహ బంధాన్ని ఎంజాయ్ చేస్తోంది.
-
- భర్త సూరజ్ నంబియార్ తో కలిసి ఆమె సండే రొటీన్ ఈమధ్యనే షేర్ చేసింది.
-
- ఇంట్లో ఎలా ఉంటానో చుడండి అంటూ ఆమె కొన్ని ఫోటోలను షేర్ చేసింది.
-
- ఇక మౌని రాయ్ బికినీలు, మొనోకినీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు.
-
- మౌని రాయ్ ఫొటోలు మీరు కూడా చూసేయండి మరి.
-
- మౌని రాయ్ తెలుగు అమ్మాయి కాపోయినా తెలుగు వారందరికీ పరిచయమే.
Also Read
తాజావార్తలు
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్బీర్ క్వశ్చన్ వైరల్!
-
PV Sindhu Creates History : హైలో ఓపెన్లో సింధు చరిత్ర.. తొలి భారతీయ మహిళగా అరుదైన ఘనత
-
CM Revanth Reddy : 20 కోట్ల ఓట్ల తొలగింపుకు కేంద్రం కుట్ర.. మోదీని గద్దె దించే వరకు విశ్రమించం
-
Tollywood: చివరి నిమిషంలో బీజీఎంల మార్పు.. పెద్ద సినిమాల్లో కొత్త తలనొప్పులు!
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..