ప్రముఖ మలయాళ హీరోయిన్ మాళవిక మోహనన్ చేతిలో ఇప్పుడు కొన్ని టాప్ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. తమిళ స్టార్ హీరోలందరి సరసన వరుసగా ఛాన్సులు పట్టేస్తూ స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరిపోవడానికి ప్రయత్నిస్తోంది. ‘మాస్టర్’లో తలపతి విజయ్ సరసన నటించి మంచి మార్కులు కొట్టేసిన మాళవిక సోషల్ మీడియాలోనూ చాలా యాక�