NTV Telugu Site icon

Keerthy Suresh: RTC ​​క్రాస్‌ రోడ్‌లో కీర్తి సురేష్ సందడి.. చూశారా?

Mangalya

హీరోయిన్ కీర్తి సురేష్ ఒక పక్క సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
Dsc 0109
ప్రస్తుతం ఆమె చాలా చూజీగా సినిమాలను ఎంచుకుంటోంది.

తాజాగా ఆమె ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ మాంగళ్య షాపింగ్ మాల్ కొత్త బ్రాంచ్ ను ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ థియేటర్ కాంప్లెక్స్ లో ఆదివారం ఉదయం వైభవంగా ప్రారంభించారు.

పట్టు, ఫ్యాన్సీ, హై–ఫ్యాన్సీ, చుడీదార్స్, వెస్ట్రన్‌వేర్, మెన్స్ బ్రాండెడ్, కిడ్స్ వేర్, ఎథినిక్ వేర్‌‌లతో అంతర్జాతీయ షాపింగ్ అనుభూతిని ఇస్తూ.. మార్కెట్ ధరల కన్నా తగ్గింపు ధరలకు అందిస్తున్నామని మాంగళ్య యాజమాన్యం తెలిపింది.

ఇక కీర్తి సురేష్ ఈ ఓపెనింగ్ కి వయలెట్ కలర్ శారీ ధరించి స్లీవ్ లెస్ బ్లౌజ్ లుక్ లో చాలా అందంగా కనిపిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒక లుక్ వేసేయండి మరి.

Show comments