Site icon NTV Telugu

Janhvi Kapoor Pics : అందాలతో మత్తెక్కిస్తున్న రాక్షసి

Janvi Kapoor

Janvi Kapoor

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే దివంగత శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ తాజాగా తన అభిమానులను అద్భుతమైన ఫోటోషూట్‌లతో ట్రీట్ చేస్తోంది. తాజా పిక్స్ ఆమె అభిమానులను నిద్ర లేకుండా చేస్తున్నాయి. గ్రాజియాఇండియా మిలీనియల్ అవార్డుల వేడుకలో జాన్వీకపూర్ మెరిసిపోయే సిల్వర్ కలర్ డ్రెస్ లో సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. అందాలను దాచుకోవడానికి ఏమాత్రం ఇష్టపడని జాన్వీ ఈ పిక్స్ లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్లను తలదన్నే అందంతో మెరిసిపోతోంది. రోజురోజుకూ జాన్వీ కపూర్ హాట్ నెస్ పెరగడమే కాకుండా… అందం తింటోందా? అనిపించేలా మారిపోతోంది. ఇక ప్రస్తుతం పలు బాలీవుడ్ ప్రాజెక్టులలో బిజీగా ఉన్న ఈ బ్యూటీ తెలుగులోనూ స్ట్రాంగ్ ఎంట్రీ కోసం వెయిట్ చేస్తోంది.

Exit mobile version