దుబాయ్ వెకేషన్ లో జాన్వీ… అదిరే బికినీ ట్రీట్
By Prakash
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తాజాగా దుబాయ్ వెకేషన్ ను ఎంజాయ్ చేస్తోంది. తాజాగా అక్కడ దిగిన కొన్ని ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు. జాన్వీ తన సోదరి ఖుషీ కపూర్, స్నేహితుడు ఓర్హాన్ అవత్రమణితో కలిసి ఈ విహారయాత్రను సరదాగా గడుపుతున్నారు. కొన్ని రోజుల నుంచి జాన్వీ ఇన్స్టాగ్రామ్ లో వారి సరదాగా గడుపుతున్న పిక్స్ ను పోస్ట్ చేస్తోంది. ఆ పిక్స్ అన్నీ నిమిషాల్లో వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గా ఎడారిలో జాన్వీ, ఖుషి ఇద్దరూ కలిసి దిగిన ఫోటో ఇంటర్నెట్ సెన్సేషన్ గా మారింది. ఇంకా ఆ వేడి చల్లారక ముందే మరోసారి జాన్వీ నలుపు రంగు, ఎరుపు రంగు పూల బికినిలో పోజులిచ్చిన ఫోటోలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి.
Also Read
తాజావార్తలు
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్‌లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్‌గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్‌కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
-
Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..