ISRO Recruitment 2024: ఇస్రోలో భారీగా ఉద్యోగాలు.. అర్హతలు ఏంటంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది ఇస్రో.. తాజాగా ఇస్రోలో భారీగా పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. వివిధ విభాగాల్లో 224 పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థులనుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.. ఫిబ్రవరి 10, 2024 నుంచి ఇస్రో వెబ్ సైట్ www.isro.gov.in లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టుల గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
మొత్తం ఖాళీలు: 224
Also Read
- మార్కులు, డిగ్రీలకు మించి: ‘హ్యూమన్ స్కిల్ పాస్‌పోర్ట్’ను పరిచయం చేస్తున్న HIPSA & Power Sportz
- Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్‌టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
- Top AI Courses 2026: టెక్ ప్రపంచాన్ని రూల్ చేయబోతున్న టాప్ AI కోర్సులు ఇవే.. మీకు జాబ్ పక్కా!!
- మల్లారెడ్డి గ్రూప్-గూగుల్ భాగస్వామ్యంలో 'Digital Campus on Google Cloud' ప్రారంభం..!
సైంటిస్ట్ / ఇంజనీర్ ఎస్సీ -3
సైంటిస్ట్ / ఇంజనీర్ ఎస్సీ -2
టెక్నికల్ అసిస్టెంట్ -55
సైంటిస్ట్ అసిస్టెంట్ -6
లైబ్రరీ అసిస్టెంట్ -1
టెక్నీషియన్, డ్రాట్ మెన్ కలిపి -142
ఫైర్ మెన్-ఎ -3
కుక్ -4
లైట్ వెహికల్ డ్రైవర్ ఎ -6
హెవీ వెహికల్ డ్రైవర్ ఎ -2
అర్హతలు..
సైంటిస్ట్/ఇంజనీర్ ఎస్సీ అర్హత : ME/M.Tech(Engg) 60 శాతం ఉత్తీర్ణత
వయస్సు : 18-30 సంమధ్య ఉండాలి
సైంటిస్ట్ / ఇంజనీర్ ఎస్సీ –60 శాతం మార్కులతో M.Sc లేదా తత్సమాన ఉత్తీర్ణత
వయస్సు : 18-28 సం మధ్య ఉండాలి
టెక్నికల్ అసిస్టెంట్ :ఇంజనీరింగ్ లో ఫస్ట క్లాస్ డిప్లమా లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీను పొంది ఉండాలి..
సైంటిస్ట్ అసిస్టెంట్:60 శాతం మార్కులతో B.Sc ఉత్తీర్ణత (ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి)
వయస్సు : 18-35 సం మధ్య ఉండాలి
లైబ్రరీ అసిస్టెంట్:60 శాతం మార్కులతో BLiSc లేదా తత్సమాన ఉత్తీర్ణత(ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి)
వయస్సు : 18-35 సం మధ్య ఉండాలి
టెక్నీషియన్ :SSLC/SSC/Matriculation +ITI/NTC సంబంధిత ట్రేడ్ లో (NCVTనుంచి)
వయస్సు : 18-35 సం మధ్య ఉండాలి
డ్రాట్ మెన్ :SSLC/SSCఉత్తీర్ణత లేదా తత్సమానమైన ఉత్తీర్ణత( ఏదేని గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇనిస్టిట్యూట్)
వయస్సు : 18-35 సం మధ్య ఉండాలి
ఫైర్ మెన్-ఎ:SSLC/SSCఉత్తీర్ణత లేదా తత్సమానమైన ఉత్తీర్ణత( ఏదేని గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇనిస్టిట్యూట్)
వయస్సు : 18-35 సం మధ్య ఉండాలి
కుక్ :SSLC/SSCఉత్తీర్ణత లేదా తత్సమానమైన ఉత్తీర్ణత+ఏదేనీ ప్రముఖ హోటల్, క్యాంటీన్ లో 05 సంవత్సరాల పాటుపనిచేసిన అనుభవం
వయస్సు : 18-35 సం మధ్య ఉండాలి
లైట్ వెహికల్ డ్రైవర్ ఎ :SSLC/SSCఉత్తీర్ణత లేదా తత్సమానమైన ఉత్తీర్ణత+ లైట్ వెహికల్ డ్రైవర్ గా 03 సంవ్సతరాల అనుభవం
వయస్సు : 18-35 సం మధ్య ఉండాలని చెబుతున్నారు..
అప్లికేషన్ దరఖాస్తు ప్రారంభ తేది: ఫిబ్రవరి 10,2024
అప్లికేషన్ దరఖాస్తు చివరి తేది : త్వరలో ప్రకటిస్తారు.
ఈ ఉద్యోగాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే అధికార వెబ్ సైట్ లో చెక్ చెయ్యవచ్చు.. త్వరలోనే మరిన్ని వివరాలు తెలియనున్నాయి..
తాజావార్తలు
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
ట్రెండింగ్
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?