IOCL Recruitment 2024: ఐవోసీఎల్‌లో 473 అప్రెంటిస్‌లు..వివరాలివే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభుత్వం నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్తుంది.. వరుసగా పలు శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేస్తుంది.. తాజాగా మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 473 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు.. ఈ ఉద్యోగాల గురించి ఇప్పుడు వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం..
ఐటీఐ, డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులుగా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ఏ మాత్రం ఆలస్యం చేయొద్దు. ఎందుకంటే ఈ పోస్టులకు అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఫిబ్రవరి 1, 2024…
Also Read
- మార్కులు, డిగ్రీలకు మించి: ‘హ్యూమన్ స్కిల్ పాస్పోర్ట్’ను పరిచయం చేస్తున్న HIPSA & Power Sportz
- Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
- Top AI Courses 2026: టెక్ ప్రపంచాన్ని రూల్ చేయబోతున్న టాప్ AI కోర్సులు ఇవే.. మీకు జాబ్ పక్కా!!
- మల్లారెడ్డి గ్రూప్-గూగుల్ భాగస్వామ్యంలో 'Digital Campus on Google Cloud' ప్రారంభం..!
అర్హతలు..
12th/ ITI/ డిప్లొమా/ B.A/ B.Com/ B.Sc/ BBA ఉత్తీర్ణత మస్ట్. ఆసక్తి మరియు అర్హత గల దరఖాస్తుదారులు అధికారిక వెబ్‌సైట్ iocl.com సందర్శించి ఫిబ్రవరి 1, 2024 లోగా దరఖాస్తు చేసుకోవచ్చు..
వయో పరిమితి..
18 నుండి 24 సంవత్సరాలు.. వయస్సు సడలింపు,OBC అభ్యర్థులు 3 సంవత్సరాలు,SC/ST అభ్యర్థులు 5 సంవత్సరాలు,PWD (జనరల్) అభ్యర్థులు: 10 సంవత్సరాలు,PWD (OBC) అభ్యర్థులు: 13 సంవత్సరాలు,PWD (SC/ST) అభ్యర్థులు: 15 సంవత్సరాలు ఉంటుంది..
ఇంటర్వ్యూ ప్రక్రియ..
రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షలు నిర్వహిస్తారు..
దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ 1 ఫిబ్రవరి, 2024.. ఈ పోస్టుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే అధికార వెబ్ సైట్ ను పరిశీలించగలరు..
ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 01.02.2024.
అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ తేదీలు: 09.02.2024 నుంచి 18.02.2024 వరకు.
రాతపరీక్ష తేది: 18.02.2024.
వెబ్‌సైట్: https://www.iocl.com/ లో ఈ పోస్టులకు అప్లై చేసుకొనేవారు నోటిఫికేషన్ ను బాగా చదివి అప్లై చేసుకోగలరు..
తాజావార్తలు
-
YS Jagan: అవినీతి ఏ స్థాయికి వెళ్లిందో చెప్పడానికి డీఎస్సీనే ఉదాహరణ!
-
SIR Row: ఈసీలో అంతర్గత విభేదాలు.. ‘‘దేశ ద్రోహం’’ అంటూ రాహుల్ విమర్శలు..
-
Banks Open on Sunday: బ్యాంక్ సమ్మెకు ముందు కీలక నిర్ణయం.. ఆదివారం కూడా బ్యాంకులు ఓపెన్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
Meghalaya BJP Expansion: మేఘాలయ అసెంబ్లీలో మారిన రాజకీయ లెక్కలు.. బీజేపీలోకి 8 మంది UDP ఎమ్మెల్యేలు
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!