Indian Navy 2023: ఇండియన్ నేవీలో భారీగా ఉద్యోగాలు.. అర్హతలు, జీతం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేవిలో ఉద్యోగం చెయ్యాలని ఎదురుచూస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్.. నేవిలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు తాజాగా మరో నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఇండియన్ నేవీ 900 కంటే ఎక్కువ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది.. 42 ఛార్జిమాన్, 258 సీనియర్ డ్రాఫ్ట్స్‌మన్ మరియు 610 ట్రేడ్స్‌మన్ మేట్ పోస్టులు ఉన్నాయి. నేవీ సివిలియన్ ఎంట్రన్స్ టెస్ట్ కోసం దరఖాస్తు ప్రక్రియ ఈ రోజు నుండి అంటే డిసెంబర్ 18 నుండి ప్రారంభమైంది.. ఆసక్తి కలిగిన అభ్యర్థులు వెబ్‌సైట్ joinindiannavy.gov.in ని సందర్శించి ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించాలి.. ఈ నెల 31 చివరి తేదీ..
అర్హతలు..
Also Read
- మార్కులు, డిగ్రీలకు మించి: ‘హ్యూమన్ స్కిల్ పాస్‌పోర్ట్’ను పరిచయం చేస్తున్న HIPSA & Power Sportz
- Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్‌టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
- Top AI Courses 2026: టెక్ ప్రపంచాన్ని రూల్ చేయబోతున్న టాప్ AI కోర్సులు ఇవే.. మీకు జాబ్ పక్కా!!
- మల్లారెడ్డి గ్రూప్-గూగుల్ భాగస్వామ్యంలో 'Digital Campus on Google Cloud' ప్రారంభం..!
ఛార్జ్‌మెన్ – ఫిజిక్స్, కెమిస్ట్రీ లేదా మ్యాథ్స్‌లో బిఎస్ డిగ్రీ లేదా సంబంధిత విభాగంలో డిప్లొమా.
సీనియర్ డ్రాఫ్ట్స్‌మన్ – సంబంధిత ట్రేడ్‌లో డిప్లొమా సర్టిఫికెట్‌తో 10వ తరగతి ఉత్తీర్ణత.
ట్రేడ్స్‌మన్ మేట్ – ఐటీఐ సర్టిఫికెట్, 10వ తరగతి ఉత్తీర్ణత పొంది ఉండాలి..
అప్లికేషన్ ఫీజు..
రూ. 295 రుసుము చెల్లించాలి. SC, ST, PWDB, ఎక్స్-సర్వీస్‌మెన్ మరియు మహిళా అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది..
ఎంపిక ప్రక్రియ..
అభ్యర్థులు రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో భాగంగా రాత పరీక్షకు హాజరు కావాలి. పరీక్ష కంప్యూటర్ ఆధారిత విధానంలో ఉంటుంది. ఇందులో హిందీ, ఇంగ్లిష్ భాషల్లో బహుళైచ్ఛిక తరహా ప్రశ్నలు ఉంటాయి.. వాటిలో ఉత్తీర్ణత సాదించాలి.. ఈ ఉద్యోగాల గురించి మరింత సమాచారం కోసం అధికార వెబ్ సైటును పరిశీలించగలరు..
తాజావార్తలు
-
Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
-
Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
-
CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
-
Rahul Gandhi’s SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
-
BYD Sealion 7: BYD సీలియన్ 7 లిమిటెడ్ ఎడిషన్ లాంచ్.. ధర రూ.50.6 లక్షలు, కేవలం 150 యూనిట్లే విక్రయం!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!