Big Breaking : తెలంగాణాలో విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాబోయ్ వర్షాలు.. ఎన్నడూ చూడని విధంగా దంచికొడుతున్నాయి.. ఎటు చూసిన రోడ్లన్ని చెరువులను తలపిస్తున్నాయి.. తెలంగాణలో వర్షాలు గత కొద్దిరోజులుగా దుమ్ముదులిపి దంచికొడుతున్నాయి. హైదరాబాద్‌తో సహా అన్ని జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కాగా.. ఈరోజు సాయంత్రం నుంచి హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. కొన్ని చోట్ల ఈదురుగాలులతో కూడిన వానలూ పడ్డాయి. అయితే.. మరో మూడు నుంచి నాలుగు రోజుల పాటు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో.. పాఠశాలలకు సెలవుల విషయంలో తెగ చర్చలు జరిగాయి..
కేసీఆర్ సర్కార్ పాఠశాలలకు సెలవులు ఇస్తుందా లేదా? అని తల్లిదండ్రులలో ఆందోళన మొదలైంది. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సర్కార్ కీలక ప్రకటన చేసింది.. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలకు మూడు రోజుల పాటు (మంగళ, బుధ, గురువారం) సెలవులు ప్రకటించే దిశగా సర్కారు ఆలోచన చేస్తున్నట్టు అనుకున్నా.. ఇప్పుడు రెండు రోజులు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది..
Also Read
- మార్కులు, డిగ్రీలకు మించి: ‘హ్యూమన్ స్కిల్ పాస్‌పోర్ట్’ను పరిచయం చేస్తున్న HIPSA & Power Sportz
- Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్‌టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
- Top AI Courses 2026: టెక్ ప్రపంచాన్ని రూల్ చేయబోతున్న టాప్ AI కోర్సులు ఇవే.. మీకు జాబ్ పక్కా!!
- మల్లారెడ్డి గ్రూప్-గూగుల్ భాగస్వామ్యంలో 'Digital Campus on Google Cloud' ప్రారంభం..!
రాష్ట్రంలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ, అతిభారీ వర్షాల నేపథ్యంలో రేపు ఎల్లుండి ( బుధ, గురు వారాలు) రెండు రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని రకాల విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలని, అందుకు సంబంధించి తక్షణమే ఉత్వర్వులు జారీ చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ముఖ్య మంత్రి కే చంద్రశేఖర్ రావు గారు ఆదేశించారు.. వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ ప్రకటించడంతో అధికారులు ముందస్తుగా సెలవులు ప్రకటించినట్లు తెలుస్తుంది. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు..
తాజావార్తలు
-
Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
-
Kejriwal: కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
-
Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
-
Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!