APCOB Recruitment : నిరుద్యోగులకు గుడ్ న్యూస్..ఆప్కాబ్‌లో ఉద్యోగాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. పలు ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తున్నారు.. ఈ క్రమంలో ఇటీవల వరుస నోటిఫికేషన్ లను విడుదల చేస్తున్నారు.. తాజాగా మరో శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఏపీలోని కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ విజయవాడలోని లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 35 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల ను భర్తీ చేయనున్నారు.. ఈ ఉద్యోగాల గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం..
ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు అర్హతలకు సంబంధించి ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తున్నారు.. ఇక ఈ ఉద్యోగాల కు 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్ధుల ఎంపిక రాతపరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ పరీక్షల ఆధారంగా చేస్తారు.
Also Read
- మల్లారెడ్డి గ్రూప్-గూగుల్ భాగస్వామ్యంలో 'Digital Campus on Google Cloud' ప్రారంభం..!
- Arunachal Pradesh: రాత్రిపూట 65 కిలోమీటర్లు నడిచిన 90 మంది బాలికలు.. ఎందుకో తెలుసా...
- South Asian University: విద్యార్థులకు సపోర్ట్ చేశారని.. ప్రొఫెసర్ ను తొలగించిన వర్సిటీ
- Lizard astrology meaning Vastu lizard symbolism: ఇంట్లో బల్లి ఉంటే శుభ సూచకమా.. ఆ శుభ సూచకమా.. ?
దరఖాస్తు ఫీజుగా జనరల్/ బీసీలకు రూ.700. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎక్స్‌ఎం అభ్యర్థులకు రూ.500 గా నిర్ణయించారు.. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకొనే అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.. జీతం నెలకు రూ. 17,900 నుంచి రూ. 47,920గా చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరితేది.. ఈ నెల 21.. వచ్చే నెలలో ఈ పరీక్షను నిరర్వహించనున్నారు.. ఈ ఉద్యోగాల కు అప్లై చేసుకొనేవారు నోటిఫికేషన్ ను చదివి అప్లై చేసుకోగలరు..
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్‌కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!