YouTuber Couple Found Dead: యూట్యూబర్ జంట అనుమానాస్పద మృతి..
- కేరళలో యూట్యూబర్ జంట అనుమానాస్పద మృతి..
- ఆత్మహత్యగా పోలీసులు అనుమానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YouTuber Couple Found Dead: కేరళలో యూట్యూబ్ జంట మృతి సంచలనంగా మారింది. కేరళోని పరస్సాల పట్టణంలోని వారిని నివాసంలో ఆదివారం శవాలుగా కనిపించారు. పోలీసులు దీనిని ఆత్మహత్యగా అనుమానిస్తున్నారు. వీరిద్దరు కనిపించకపోవడంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. పరస్సలా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సెల్వరాజ్ (45) ఉరి వేసుకుని మృతి చెందగా, అతని భార్య 40 ఏళ్ల ప్రియ మృతదేహం బెడ్‌పై కనిపించింది.
Read Also: Samyuktha Menon: “బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్‌నెస్‌లో భాగమవుదాం”..హీరోయిన్ సంయుక్త పిలుపు
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
ప్రాథమిక విచారణ ప్రకారం.. రెండు రోజుల క్రితమే మరణాలు సంభవించాయని తెలుస్తోంది. సెల్వరాజ్ (45), అతని భార్య ప్రియ (40) అనే దంపతులు ‘సెల్లు ఫ్యామిలీ’ అనే యూట్యూబ్ ఛానెల్‌ని నడుపుతున్నారు. వారి ఛానెల్‌కు దాదాపుగా 18,000 సబ్స్రైబర్లు ఉన్నారు. 1400 కంటే ఎక్కువ వీడియోలు పోస్ట్ చేశారు. చివరిసారిగా వీరు శుక్రవారం రాత్రి చివరిసారిగా వారి ఫోటోలను పోస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
-
పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!+
-
Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
-
Zodiac Signs : రాహు-కేతువుల నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల జాతకులకు అదృష్ట యోగం
-
PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!