Woman Marries 5 Times: నిత్య పెళ్లికూతురు.. ఆరో పెళ్లికి రెడీ అవుతుండగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Woman Marries 5 Times: డబ్బులు కోసం అమ్మాయిలు కొత్త కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు..అందులో కొన్ని దారుణాలకు కూడా దిగుతున్నారు..ఈజీగా ఉండే మార్గాలను ఎంచుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.అందులో వరుస పెళ్లిళ్లు చేసుకోవడం, అందిన కాడికి డబ్బులను దండుకోవడం చివరికి చిరునామాను మారుస్తున్నారు. ఇలాంటి ఘటనలు పోలీసులకు పెద్ద టార్గెట్ అవుతున్నాయి. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. తమిళనాడులోని చెన్నైలో ఈ దొంగ పెళ్లికూతురును అదుపులోకి తీసుకున్నారు. ఓ వ్యక్తి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసుల విచారణలో సంచలన విషయాలు తెలిశాయి.
నలుగురిని పెళ్లిళ్లు చేసుకొని డబ్బులు, నగలు తీసుకొని ఉడాయించే నిత్య పెళ్లికూతురును తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడుకు చెందిన సౌమ్య అలియాస్ శబరి అనే యువతికి పెళ్లైంది. కొన్ని కారణాలతో ఆమె భర్త నుండి విడిపోయింది. ఈ సమయంలోనే ఆమె మోసాలు చేయడానికి అలవాటు పడింది. మోసం చేయడంతో వచ్చిన డబ్బుతో ఆమె జీవితాన్ని ఎంజాయ్ చేసేది. చాలాకాలంగా పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న వారిని ఎంచుకొని, వారే లక్ష్యంగా మోసాలు చేస్తోందని పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఐదుగురిని పెళ్లాడి ఆరో వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు సౌమ్య రెడీ అవుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Also Read
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
- Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
- Tragedy: ఘోర ప్రమాదం.. నిర్మాణంలో ఉన్న చర్చి పైకప్పు కూలి ముగ్గురు మృతి, 11 మందికి గాయాలు
- Kanchipuram Horror: రూ.20 వేల అప్పు కోసం బాలింత నిర్బంధం.. గుడారంలోనే ప్రసవం, తల్లీబిడ్డ మృతి
Sunny Leone: బీచ్ ఒడ్డున బికినీలో సన్నీ సెగలు పుట్టిస్తుందే..
విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి పెళ్లి చేసుకున్న భర్తల నుంచి సౌమ్య డబ్బులు, నగలు దోచుకుని ఉడాయించింది. బీకాం చదివిన సౌమ్య.. చివరిగా ఆటోడ్రైవర్‌తో పెళ్లికి రెడీ అయిన సమయంలో పోలీసులు పట్టుకున్నారు. ఇప్పటివరకు సౌమ్య మూడు సార్లు జైలుకు వెళ్లి వచ్చినట్లు తెలుస్తోంది. విలాస జీవితానికి అలవాటు పడిన ఆమె ఎన్నిసార్లు శిక్షపడినా మళ్లీ అదే పంథాలో వెళ్తోంది.
తాజావార్తలు
-
Ajit Agarkar-BCCI: బీసీసీఐ కీలక సమావేశం.. అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఉత్కంఠ!
-
Sanju Samson: సంజు శాంసన్.. ముందుంది ముసళ్ల పండగ! అంతా నీచేతుల్లోనే ఇగ!
-
CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
-
Oppo Find X10: ఒప్పో Find X10 సిరీస్‌లో మూడు మోడల్స్.. గ్లోబల్ లాంచ్‌కు సిద్ధం.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ
-
Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!