Teacher Attacked School Boy: పిల్లల మధ్య వివాదం.. మధ్యలో దూరిన టీచర్ ఏం చేశాడో తెలుసా..
- 3వ తరగతి విద్యార్థిని వీధిలో వెంబడించి కొట్టిన టీచర్
- మెడ పట్టుకుని తన ఇంట్లోకి లాగిన టీచర్
- వైరలవుతున్న వీడియో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తర ప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. పిల్లల మధ్య జరిగిన వివాదం కారణంగా ఒక ఉపాధ్యాయుడు 3వ తరగతి విద్యార్థిని వీధిలో వెంబడించి కొట్టాడు. అతను అతని జుట్టు పట్టుకుని ముఖంపై 10 సార్లు కొట్టాడు. ఆ తర్వాత అతను అతని మెడ పట్టుకుని తన ఇంట్లోకి లాగి, నేలపై పడవేసి, తన్ని, గుద్ది, నోటిలో గుద్దాడు, పళ్ళు విరిచాడు. దీంతో చిన్నారి మోకాళ్లు, చేతులు, ముఖం, చెవులపై గాయాలయ్యాయి.
Read Also: Man Attacked by Old Women:ఎవడ్రా నువ్వు.. వృద్ధురాలిపై దాడి చేసిన సర్పంచ్ భర్త..
Also Read
- Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
- Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
పూర్తి వివరాల్లోకి వెళితే.. గోరఖ్‌పూర్‌లోని తివారీపూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని మాధోపూర్‌లోని సంకట్ మోచన్ నగర్‌లో నివసించే దయానంద్ శర్మ బ్యాంక్ రోడ్‌లోని ఒక డాక్టర్ వద్ద అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. తన చిన్న కొడుకు సూర్యాంష్ శర్మ 3వ తరగతి చదువుతున్నాడు. అక్టోబర్ 21న, అతను కాలనీలో తన స్నేహితులతో ఆడుకుంటున్నాడు. డ్రెయిన్‌లో పడి ఉన్న క్రికెట్ బంతిని చూశాడు. దానిని డ్రెయిన్ నుండి బయటకు తీశాడు. ఇంతలో, సూర్యాంష్‌తో ఆడుకున్న పొరుగు పిల్లవాడు వచ్చాడు. బంతి విషయంలో సూర్యాంష్ అతనితో వాగ్వాదానికి దిగాడు. ఇద్దరు పిల్లల మధ్య గొడవ జరిగింది. అనవరంగా వారిద్దరి మధ్యలోకి వచ్చిన టీచర్ ఆ విద్యార్థిని వెంబడించి మరీ కొట్టాడు. దీంతో ఆ పిల్లవాడికి గాయాలు అయ్యాయి.
Read Also:Eswatini’s King: ఆడు.. మగాడ్రా బుజ్జి… ఏకంగా 15 మంది భార్యలతో..
సూర్యాంష్ తల్లిదండ్రులు పీఎస్ లో ఫిర్యాదు చేసారు. పోలీసులు.. ఆ దగ్గరలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. వీడియో చూసిన పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. నిందితుడు బీహార్‌లోని ఒక ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నాడు. అతడు పిల్లవాడిపై దాడి చేసిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
क्लास-3 के बच्चे को सरकारी टीचर ने दौड़ाकर पीटा
बाल नोचे और 10 थप्पड़ मारे
घर में बंद कर लात-घूंसे से मारा
मुंह में मुक्का मार दांत टूटा
घटना सीसीटीवी कैमरे में कैद, पुलिस जांच में जुटी@gorakhpurpolice @Uppolice#gorakhpur #TeacherViolence #abcnewsmedia pic.twitter.com/O4XcMMLWgC— Abcnews.media (@abcnewsmedia) October 24, 2025
తాజావార్తలు
-
Sanju Samson: తిలక్ వర్మ వల్లనే మ్యాచ్ ఓడిపోయాం.. గెలిచే మ్యాచ్ అక్కడే చెడింది..
-
Anupama: ‘పెళ్లి కాకున్నా బిడ్డ కావాలనుంది!’.. అనుపమ పరమేశ్వరన్ సంచలన వ్యాఖలు
-
Pakistan: పాకిస్థాన్‌లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 21 మంది విద్యార్థులు, టీచర్ మృతి
-
Anupama: హైదరాబాద్‌లో ఇల్లు కట్టుకుంటున్న అనుపమ
-
TG SAFE: హైదరాబాద్‌లో అక్రమ డైరీ దందా గుట్టురట్టు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!