School Assault: అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పని విద్యార్థిని.. గొంతు పట్టుకుని కొట్టిన టీచర్
- తిరుపతి: పుత్తూరు బాలికల ఉన్నత పాఠశాలలో దారుణం..
- 9వ తరగతి విద్యార్థిని మణి దీపికపై విచక్షణారహితంగా దాడి చేసిన సోషల్ టీచర్..
- సృహ తప్పి కింద పడిపోయిన విద్యార్థిని.. ఆస్పత్రికి తరలింపు..
- సోషల్ టీచర్ రాజేశ్వరిని రెస్ట్ చేయాలంటూ పోలీసులకు విద్యార్థని తల్లి ఫిర్యాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
School Assault: తిరుపతి జిల్లాలోని పుత్తూరు పట్టణంలో బాలికల ఉన్నత పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది. 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని మణీ దీపికపై సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయురాలు విచక్షణ రహితంగా దాడి చేసింది. అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేదనే కారణంతో సోషల్ టీచర్ రాజేశ్వరి కొట్టింది. గొంతు పట్టుకోవడంతో విద్యార్థిని స్పృహ తప్పి కింద పడిపోయిన విద్యార్థి, మరో స్టూడెంట్ అనుశ్రీ అడ్డుకోవడంతో ఆమెపై కూడా దాడి చేసింది ఉపాధ్యాయురాలు.
Read Also: Sri Vishnu : చురకత్తిలా దూసుకెళ్తున్న శ్రీవిష్ణు
Also Read
- Dating App Scam: డేటింగ్ యాప్ మాయ.. లాయర్‌కు 5 కోట్లు కుచ్చుటోపి..!
- Azamgarh Encounter: భార్య, కుమారుడు, ఇద్దరు పూజారుల హత్య.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
- AI fraud: 65 ఏళ్ల మహిళ.. 29 ఏళ్ల డాక్టర్‌గా AI మోసం! వ్యాపారవేత్తకు భారీ టోకరా
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
ఇక, స్పృహ తప్పిన మణీ దీపికను పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు పాఠశాలలోని ఇతర సిబ్బంది. ఆసుపత్రికి కూడా రాకుండా తన రూంలోకి వెళ్లి సోషల్ టీచర్ రాజేశ్వరి కూర్చింది. విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు టీచర్‌ను వెంటనే అరెస్ట్ చేయాలంటూ పోలీసులకు తల్లి భవానీ ఫిర్యాదు చేసింది. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకూడదని ఆవేదన వ్యక్తం చేసింది.
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!