Site icon NTV Telugu

Condoms: ఏందిరా ఇది… గర్ల్స్ హాస్టల్ ముందు భారీగా కండోమ్స్

Untitled Design (7)

Untitled Design (7)

ఢిల్లీలోని బాలికల పీజీ హాస్టల్ డ్రైనేజీ వ్యవస్థలో వేలాది ఉపయోగించిన కండోమ్‌లు దొరికాయని ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌తో సహా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఇటీవల వైరల్ అయిన పోస్టులు పెట్టడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అయితే అధికారులు మూసుకుపోయిన డ్రైనేజీని శుభ్రం చేయడానికి కొందరు కార్మికులను పిలవడంతో.. వారు అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి షాక్ అయ్యారు. వేలాదిగా వాడిన కండోమ్ లు కనిపించడంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Read Also:Crow Like a Pet: కుటుంబంలో ఒక్కటైన కాకి.. నల్గొండ జిల్లాలో వింత ఘటన

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ పీజీ హాస్టల్‌ డ్రైనేజీ కండోమ్స్‌తో నిండిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు విషయం ఏంటంటే.. ఓ గర్ల్స్ పీజీ హాస్టల్ లో డ్రైనేజ్ పైప్ లైన్ జామ్ అయిపోయింది. దీంతో దాన్ని కొందరు వ్యక్తులు క్లీన్ చేస్తున్నారు. అందులో కొన్ని వందల కండోమ్ లను గుర్తించారు. అది చూసిన మేనేజ్మెంట్, స్థానికులు అవాక్కాయ్యారు. పోలీసులకు, మున్సిపల్ అధికారులకు సమాచారం అందించినప్పటికి దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

Read Also:Horror: యువకుడిని కారు టాప్ పై ఉంచి.. 8 కిలోమీటర్లు లాక్కెళ్లిన డ్రైవర్..

దీనికి సంబంధించిన వీడియో ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్‌బుక్‌లో వేగంగా వ్యాపించింది. కొంతమంది దీన్ని అమ్మాయిల ఫ్రీడమ్, రిస్క్‌తో లింక్ చేస్తు కామెంట్ చేస్తున్నారు. హాస్టల్ మేనేజ్మెంట్, సూపర్ విజన్ లోపాల గురించి మరికొందరు చర్చిస్తున్నారు. ఢిల్లీలో మాత్రమే కాదు ప్రతి సిటీలో ఇలాంటి అమ్మాయిలే ఉన్నారని.. హాస్టల్స్ పేరుతో పాడు పనులు చేస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు.

Exit mobile version