Telangana : గుడ్ బ్యాంక్ అని దొంగ లేఖ .. నన్ను పట్టుకోవడం కష్టమే అంటూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో బ్యాంకు శాఖ లాకర్లను తెరవడం లో విఫలమైన దొంగ భద్రతా చర్యలను అభినందిస్తూ ఒక సందేశాన్ని పంపాడని అతని కోసం వెతకవద్దని విజ్ఞప్తి చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు.. నెన్నెల మండల కేంద్రంలో ని ప్రభుత్వ గ్రామీణ బ్యాంకు శాఖలో గురువారం ప్రధాన తలుపు తాళం పగులగొట్టి ముసుగు ధరించిన దొంగ లోపలికి ప్రవేశించినట్లు వారు తెలిపారు..
అతను క్యాషియర్ మరియు క్లర్క్‌ల క్యాబిన్‌ల లో వెతికినా కరెన్సీ లేదా విలువైన వస్తువులు దొరకలేదు. లాకర్లను తెరవడంలో విఫలమయ్యాడు. ఆ తర్వాత వార్తాపత్రికను తీసుకుని దానిపై మార్కర్ పెన్ తో తెలుగు లో ఇలా రాశాడు, “నాకు ఒక్క రూపాయి రాలేదు. నన్ను పట్టుకోవద్దు. నా వేలి ముద్రలు ఉండవు. మంచి బ్యాంకు” అని పోలీసులు తెలిపారు. బ్యాంకు నివాస గృహం నుండి పనిచేస్తుందని, సెక్యూరిటీ గార్డులు లేరని వారు తెలిపారు..
Also Read
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
- Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
శుక్రవారం దోపిడీ యత్నాన్ని గమనించిన బ్యాంకు అధికారులు ఫిర్యాదు చేయడంతో సంబంధిత ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దొంగను పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని, సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామ ని, తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.. ఏది ఏమైనా దొంగ ఇక లెటర్ రాసి వెళ్లడం కలకలం రేపింది.. ఒకవైపు భయపడుతున్నా మరోవైపు దొంగ తెలివికి ప్రశంసలు కురిపిస్తున్నారు..
తాజావార్తలు
-
Bhatti Vikramarka: “మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా”.. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
-
Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని ‘రణబాలి’తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
-
iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
-
Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
-
Fauzi Teaser: ‘ఫౌజీ’ నుంచి 3 నిమిషాల టీజర్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే!
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!