శిల్పా రిమాండ్ రిపోర్ట్ లో వెలుగులోకి కీలక అంశాలు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శిల్పా అరెస్టు రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు బయటికి వచ్చాయి. శిల్పి తో పాటు ఆమె భర్త ను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు నార్శింగ్ పోలీసులు. 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించారు జడ్జి. రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో పెద్ద మొత్తంలో డబ్బులు గుంజింది శిల్పా. సైబరాబాద్ పరిధిలో అధునాతన హంగులతో రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో మోసం చేస్తుంది. రియల్ ఎస్టేట్ పేరుతో దివ్య రెడ్డి నుంచి కోటిన్నర పైగా వసూలు చేసిన శిల్పా.. డబ్బులు ఇవ్వకుండా, స్థలాన్ని చూపెట్టకుండా ఇబ్బందులకు గురి చేసింది. డబ్బులు ఇవ్వాలని అడిగితే బౌన్సర్ తో బెదిరించి పరుగులు పెట్టించారు శిల్పా అని దివ్య రెడ్డి తెలిపారు. డబ్బులు ఇవ్వమని అడుగుతే ప్రముఖుల పేర్లు చెప్పి బెదిరింపులకు.. అలాగే ఫోన్ లో చాలా సార్లు చంపేస్తానంటూ బెదిరింపులకు దిగ్గింది శిల్ప. దాంతో తనకు శిల్ప నుంచి ప్రాణభయం ఉందంటూ పోలీసులను ఆశ్రయించింది దివ్య రెడ్డి.
Also Read
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
తాజావార్తలు
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
-
Sandeep Patil: రోహిత్, కోహ్లీ లేకపోయినా టీమిండియాకు నష్టమేమీ లేదు.. మాజీ సెలెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..
-
Jio యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు Amazon Prime Lite ఫ్రీ.. ఎలా పొందాలంటే.?
-
Honor 600 Elite 5G: హానర్ 600 Elite 5G లాంచ్.. 108MP కెమెరా, 8,100mAh బ్యాటరీ, IP69K రేటింగ్
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!