Sahasra M*rder Case : We want Justice.. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్న సహస్ర పేరెంట్స్
- సహస్ర హత్య కేసులో పోలీసుల విచారణపై అనుమానాలు
- న్యాయం కావాలంటూ రోడ్డుపై బైఠాయించిన తల్లిదండ్రులు
- “We want justice” నినాదాలతో కూకట్‌పల్లి రోడ్డుపై ఆందోళన
- ట్రాఫిక్ జామ్ మధ్య సహస్ర పేరెంట్స్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sahasra M*rder Case : రాష్ట్రవ్యాప్తంగా సంచలన రేపిన 10 ఏళ్ల సహస్ర హత్య కేసులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ హత్య కేసులో పదో తరగతి చదువుతున్న బాలుడు హంతకుడిగా తేల్చిన పోలీసులు.. బ్యాట్ కోసం వెళ్లి ఈ ఘటనకు పాల్పడినట్లు విచారణలో తేల్చారు. అయితే.. ఇప్పటికే బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో బాలిక తల్లిదండ్రులు తమకు న్యాయం కావాలంటూ రోడ్డెక్కారు. తమ బంధువులతో కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ ముందు నిరసనకు దిగారు. సహస్ర ఫోటోతో ఉన్న ఫ్లెక్సీతో రోడ్డుపై బైఠాయించి We want justice అంటూ నినాదాలు చేశారు.
Govinda Divorce : గోవిందా విడాకుల రూమర్స్‌పై క్లారిటీ..
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
దీంతో కూకట్‌పల్లి రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. ఈ నేపథ్యంలో సహస్ర పేరెంట్స్‌తో పాటు బంధువులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. అల్లారుముద్దగా పెంచుకున్న కూతురు అనంతలోకాలకు వెళ్లే దుస్థితి వచ్చిందంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు సహస్ర తల్లిదండ్రులు. బ్యాట్ దొంగతనానికి వచ్చి హత్య చేశాడంటూ పోలీసులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. తమకి న్యాయం జరిగేంత వరకు రోడ్డుపైనే ఆందోళన చేస్తామని సహస్ర పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Kantara Prequel : తెలుగు స్టేట్స్‌లో ‘కాంతార ప్రీక్వెల్’కు కోట్ల డీల్ టాక్ – అంత రిస్క్ అవసరమా?
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!