Sad Love Story: తెలిసీ తెలియని వయసు ప్రేమ.. చివరకు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sad Love Story: నిండా పద్దెనిమిదేళ్లు లేవు.. కానీ ఓ అమ్మాయిని ప్రేమించాడు.. ఆ అమ్మాయి అతని ప్రేమను తిరస్కరించింది. దీంతో ఆమెకు వీడియో కాల్ చేసి మరీ సూసైడ్ చేసుకున్నాడు. ఈ దారుణమైన ఘటన హైదరాబాద్‌లోని బోడుప్పల్‌లో జరిగింది. బయటకు వెళ్లి వచ్చిన తల్లిదండ్రులు కొడుకు చావును చూసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Cyber Crime: రూ.5 వేల కోట్ల ఆన్‌లైన్ గేమింగ్ స్కామ్.. ఆన్‌లైన్ గేమింగ్, ఫిన్‌టెక్ కంపెనీల ముసుగులో!
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
ఆత్మహత్య చేసుకున్న బాలుడి పేరు గంగాధరి అభినవ్. అతని వయసు 17 సంవత్సరాలు. తల్లిదండ్రులతో కలిసి హైదరాబాద్ బోడుప్పల్ లోని ఓ అపార్ట్‌మెంట్లో నివసిస్తున్నాడు. తండ్రి ప్రైవేట్ ఉద్యోగి తల్లి గృహిణిగా ఉన్నారు. అల్లారు ముద్దుగా అభినవ్‌ను పెంచుకున్నారు. చక్కగా చదువుకుంటున్నాడనుకున్నారు.. కానీ ఉన్నట్టుండి అభినవ్ సూసైడ్ చేసుకోవడంతో ఆ ఇంట్లో విషాదం నెలకొంది.
అభినవ్.. గవర్నమెంట్ ఐటీఐ కాలేజీలో రెండో సంవత్సరం చదువుతున్నాడు. అంతే కాదు మేడిపల్లిలోని మహేంద్ర కార్ల షోరూంలో ప్రాక్టికల్ ట్రైనింగ్ పొందుతున్నాడు. భవిష్యత్తుపై ఎన్నో ఆశలు, లక్ష్యాలతో ముందుకు సాగుతున్న ఈ బాలుడు ఇలా అకాలంగా నిష్క్రమించడం కుటుంబసభ్యులను, స్నేహితులను తీవ్రంగా కలచివేసింది. ఫిబ్రవరి 5న ఈ విషాద ఘటన జరిగింది. తల్లిదండ్రులు షాపింగ్ కోసం బయటకు వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న అభినవ్ తన ప్రియురాలితో వీడియో కాల్‌లో మాట్లాడాడు. ఆ సమయంలో ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించినట్లు తెలుస్తోంది. కొద్దిసేపటికే ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకున్నాడు. పరిస్థితి తీవ్రతను గ్రహించిన యువతి వెంటనే అతడి స్నేహితులకు సమాచారం అందించింది. కానీ అప్పటికే పరిస్థితి చేయిదాటి పోయింది.
BCCI Central Contracts: రోహిత్, విరాట్‌కు భారీ షాక్.. గ్రేడ్ ‘బి’ కి డిమోషన్! గిల్, బుమ్రా టాప్!
అలర్ట్ అయిన స్నేహితులు వెంటనే ఇంటికి చేరుకుని తలుపు బలవంతంగా తెరిచి అభినవ్‌ను సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బాలుడిని ఆసుపత్రికి తీసుకెళ్లిన దృశ్యాలు అపార్ట్మెంట్‌లోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ఘటనపై బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మానసిక ఒత్తిడి, వ్యక్తిగత కారణాల కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!