Gang R*pe: ఛీ.. ఛీ.. అసలు తల్లేనా..? మైనర్ కూతురిపై 8 సార్లు గ్యాంగ్ రేప్ చేయించి..!
- ఉత్తరాఖండ్‌లో దారుణం..
- కన్నకూతురుపై అత్యాచారం చేయించిన తల్లి..
- కూతుర్నిలవర్‌తో మరికొందరికి ఎరగా వేసిన బీజేపీ నాయకురాలు..
- లవర్ తో కలిసి దారుణానికి ఒడిగట్టిన అనామిక శర్మ..
- ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gang R*pe: ఉత్తరాఖండ్ హరిద్వార్‌లో దారుణం జరిగింది. కంటికి రెప్పలా కాపాడల్సిన తల్లే కూతురిపట్ల రాక్షసంగా వ్యవహరించింది. తన లవర్ తోపాటు ఇంకొందరితో పదమూడేళ్ల కూతురిపై సామూహిక అత్యాచారం చేయించింది. ఈ దారుణానికి ఒడిగట్టింది మామూలు మహిళకాదు.. బీజేపీ మహిళమోర్చా నాయకురాలు. ఈ కేసు సంచలనం సృష్టించడంతో ఈమెని పార్టీనుంచి సస్పెండ్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హరిద్వార్ జిల్లా బీజేపీ మహిళా మోర్చా మాజీ అధ్యక్షురాలు అనామిక కొన్నాళ్లక్రితం భర్తతో విడిపోయింది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమార్తె తల్లితో.. కుమారుడు తండ్రితో ఉంటున్నాడు. కుమార్తెను తీసుకుని అనామిక.. తన లవర్ సుమిత్ పట్వాల్‌తో టూర్‌కు వెళ్లింది. అక్కడ అనామిక అనుమతితో ప్రియుడు సుమిత్, అతని ఫ్రెండ్ శుభం బాలికపై గ్యాంగ్ రేప్ చేశారు.
Read Also: 2025 Suzuki V-Strom 800DE: అడ్వెంచర్ టూరర్ బైక్.. సుజుకి V-స్ట్రోమ్ విడుదల.. ధర ఎంతంటే?
Also Read
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
- Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
- Tragedy: ఘోర ప్రమాదం.. నిర్మాణంలో ఉన్న చర్చి పైకప్పు కూలి ముగ్గురు మృతి, 11 మందికి గాయాలు
- Kanchipuram Horror: రూ.20 వేల అప్పు కోసం బాలింత నిర్బంధం.. గుడారంలోనే ప్రసవం, తల్లీబిడ్డ మృతి
ఈ ఏడాది జనవరిలో ఈ దారుణం జరిగిందని బాధితురాలు వాంగూల్మం ఇచ్చింది. హరిద్వార్, ఆగ్రా, బృందావన్ సహా ఇలా పలు హోటళ్లలో తనపై ఎనిమిది సార్లు సామూహిక లైంగికదాడి చేశారని తెలిపింది. విషయం తండ్రికి చెబితే తన తల్లి చంపేస్తానని బెదిరించారని ఆరోపించింది. అంతేకాదు, ప్రతీసారి బాలికను లిక్కర్ తాగించి.. అఘాయిత్యానికి ఒడిగట్టినట్టుగా ఆరోపణలు ఉన్నాయి.. బాధితురాలు నెల పాటు తన తండ్రి దగ్గర ఉండటానికి వెళ్లినప్పుడు ఈ దారుణం బయటపడింది. కూతురిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి కంప్లయింట్ చేయించాడు తండ్రి. బాధితురాలి ఫిర్యాదుతో నిందితులపై అత్యాచారం, ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. నిందితులకు 14రోజుల జుడీషియల్ కస్టడీ విధించింది కోర్టు. ఈ కేసు సంచలనం సృష్టించండతో అనమికాను పార్టీ నుంచి బీజేపీ సస్పెండ్ చేసింది.
తాజావార్తలు
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Bushra Bano: ‘అస్సలాము అలైకుమ్, ఇన్షా అల్లా, జజాకల్లాహ్” అంటూ మతపరమైన వ్యాఖ్యలు చేసిన IPS.. ఫిర్యాదు దాఖలు.!
-
Bethlehem Kudumba Unit: ‘లోకా: చాప్టర్ 1’ రికార్డ్ బద్దలు.. మలయాళంలో నంబర్ 1గా నివిన్ పౌలీ సినిమా!
-
Gurugram Road Rage: మహిళా బైకర్‌ను వెంబడించి ఢీకొట్టిన కారు? కెమెరాలో షాకింగ్ దృశ్యాలు
-
Abhishek Sharma Records: రికార్డుల మోతమోగించిన అభిషేక్ శర్మ..!
ట్రెండింగ్
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?