Chicken: మద్యం మత్తులో ఇంటికి చికెన్ తెచ్చాడు.. సోదరుల చేతిలో చచ్చాడు..
- శాఖాహారం తినే ఇంటికి చికెన్ తెచ్చిన వ్యక్తి..
- ఇద్దరు సోదరుల చేతిలో హత్య..
- మధ్యప్రదేశ్ భోపాల్‌లో ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chicken: శాఖాహారం తినే ఇంటికి చికెన్ తీసుకువచ్చిన సోదరుడిని హత్య చేసిన ఘటన మధ్యప్రదేశ్ భోపాల్‌లో జరిగింది. చికెన్ వ్యవహారంలో సోదరుడి హత్యకు పాల్పడిన ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు చేసిన నేరాన్ని కప్పిపుచ్చేందుకు తల్లి కూడా సహకరించడంతో ఆమెను కూడా నిందితురాలిగా పోలీసులు చేర్చారు.
Read Also: Vande Bharat: వందే భారత్ రైలు ఆహారంలో పురుగులు.. జీలకర్ర అని ఉద్యోగి దబాయింపు
Also Read
- Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
- Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
- Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
వివరాల ప్రకారం.. అన్షుల్ అనే వ్యక్తి తన ఇంటి వెలపల నాన్-వెజ్ ఆహారం తినేవాడు. అయితే, అతను శుక్రవారం రాత్రి ఇంటికి మద్యం మత్తులో చికెన్ తెచ్చాడు. ఇది కుటుంబ సభ్యులకు కోపం తెప్పించింది. తాగి ఉన్నప్పటికీ, కిచెన్‌లోకి వెళ్లి ఆహారం తినేందుకు కూర్చున్నాడు. అదే సమయంలో తన సోదరులు అమన్, కుల్దీప్‌లకు చికెన్ చూపిస్తూ వారిని ఎగతాళి చేశాడు. దీంతో అన్నదమ్ములు ఇద్దరు అన్షుల్ మెడకు తాడు బిగించి హత్య చేశారు.
కొనఊపిరితో ఉన్న అన్షుల్‌ని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే అతడు చనిపోయినట్లు తెలిసింది. మెడ చుట్టూ గాయాలు ఉండటంతో ఆస్పత్రి వర్గాలు పోలీసులకు సమాచారం అందించాయి. ముందుగా విచారించగా, తల్లి తన ఇద్దరు కొడుకులను కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నించింది. హత్యకు ఉపయోగించిన తాడును దాచిపెట్టింది. అన్షుల్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపగా, అతను గొంతు నులిమి హత్య చేసినట్లు నిర్ధారించబడింది. పోలీసులు ఇద్దరు సోదరులను, బాధితురాలి తల్లిని విచారించగా నేరం అంగీకరించారు.
- Tags
- bhopal
- Chicken
- crime
- Madhya Pradesh
తాజావార్తలు
-
South Indian Heros: బాలీవుడ్ దర్శకులకు నో.. సౌత్ మేకర్స్‌కే జై.!
-
Reliance: “కాంపిటీషన్‌కు మేము భయపడం.. రండి చూసుకుందాం..”.. మస్క్‌కు జియో స్ట్రాంగ్ కౌంటర్..
-
Anupama Parameswaran: కేవలం డబ్బుల కోసమే సినిమాలు చేయను.. నా లక్ష్యం అదే!
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వయసులోనే పతకాలు.. ప్రధాని మోడీ వ్యాఖ్యలకు వైభవ్ రియాక్షన్ వైరల్!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
ట్రెండింగ్
-
డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!