Bihar Scam: ‘‘పిల్లలు లేని మహిళలని గర్భవతిని చేయండి, రూ.10 లక్షలు పొందండి’’..
- ‘‘పిల్లలు లేని మహిళల్ని గర్భవతిని చేయండి’’..
- బదులుగా రూ. 10 లక్షలు పొందండి..
- బీహార్‌లో సరికొత్త స్కామ్, పోలీసులకు చిక్కిన ముఠా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Big Scam: ‘‘పిల్లలు లేని మహిళల్ని గర్భవతిగా చేయడం.’’ ఇదే ఓ ముఠా నినాదం. బీహార్‌కి చెందిన ముఠాను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. నవాడా జిల్లాలోని నార్డిగంజ్ సబ్‌డివిజన్‌లోని కహురా గ్రామంలో ఈ స్కామ్ జరిగింది. సైబర్ స్కామర్లు ‘‘ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ సర్వీస్’’ని నడిపారు. దీని ద్వారా వారు కస్టమర్లను ఆకర్షించి, వారిని బ్లాక్‌మెయిల్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
Read Also: Mahindra XUV 3XO: వామ్మో.. ఆ కారు కావాలంటే ఏడాది కాలం ఆగాల్సిందేనా?
Also Read
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
- UP Crime News: యువతిపై సామూహిక అత్యాచారం.. నలుగురు పోలీసు, సీఆర్పీఎఫ్ సిబ్బంది అరెస్ట్
- Tragedy: స్లీపర్ బస్సు అగ్నికి ఆహుతి.. 9 మంది ప్రయాణికులు మృతి
- Dating App Scam: డేటింగ్ యాప్ మాయ.. లాయర్‌కు 5 కోట్లు కుచ్చుటోపి..!
ఆఫర్ ప్రకారం.. మహిళల్ని గర్భవతిని చేస్తే దానికి బదులుగా రూ. 10 లక్షలు ఇస్తామని ప్రజల్ని ప్రలోభపెట్టినట్లు పోలీసులు తెలిపారు. ఒక వేళ ఇది విఫలమైతే, కస్టమర్లు రూ. 50,000 నుంచి రూ. 5 లక్షల వరకు ఇస్తారని నమ్మించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. వీరు ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ సర్వీస్, ప్లే బాయ్ సర్వీస్ ని కూడా నిర్వహిస్తున్నట్లు తేలింది.
‘‘ఈ ముఠా ముందుగా ఫేస్‌బుక్ ద్వారా ప్రకటనలు ఇస్తారు. ఆ తర్వాతా చాలా మంది వీరికి కాల్ చేస్తారు. రిజస్ట్రేషన్ పేరుతో ఈ వ్యక్తులకు కస్టమర్లకు సంబంధించిన పాన్ కార్డ్స్, ఆధార్ కార్డ్స్, సెల్ఫీని అడుగుతారు. రిజస్ట్రేషన్స్, హోటల్ బుకింగ్స్ పేరుతో ఈ ప్రలోభాల ఉచ్చులో పడే వ్యక్తుల నుంచి డబ్బు వసూలు చేస్తారు’’ అని డీఎస్పీ ఇమ్రాజ్ పర్వేజ్ తెలిపారు. అరెస్టయిన వారిని ప్రిన్స్ రాజ్, భోలా కుమార్, రాహుల్ కుమార్‌గా గుర్తించారు. నిందితుల నుంచి 6 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు, వీటిలో కస్టమర్ల ఫోటోలు, ఆడియో రికార్డింగ్స్, బ్యాంక్ లావాదేవీల సమాచారాన్ని సేకరించారు.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!