Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Crime Stories Madya Pradesh %e0%b0%85%e0%b0%b8%e0%b0%b2%e0%b1%81 %e0%b0%b5%e0%b1%80%e0%b0%a1%e0%b1%81 %e0%b0%ae%e0%b0%a8%e0%b0%bf%e0%b0%b7%e0%b1%87%e0%b0%a8%e0%b0%be %e0%b0%b8%e0%b0%ae%e0%b0%be%e0%b0%a7%e0%b1%81

Madya pradesh: అసలు వీడు మనిషేనా.. సమాధుల్లో అవేం పనులు..

Published Date :September 26, 2025 , 12:14 pm
By Devarakonda Srikanth
  • అమావాస్య రాత్రులలో సమాధులో తిరుగుతున్న వ్యక్తి
  • మహిళ సమాధులను తవ్వి ..
  • లైంగిక కోర్కెలు తీర్చకుంటున్న అయూబ్ ఖాన్
Madya pradesh: అసలు వీడు మనిషేనా.. సమాధుల్లో  అవేం పనులు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాలో అమావాస్య రాత్రులలో ఓ వ్యక్తి చాలా అసహ్యకరమైన పనులు చేస్తున్నాడు. ఈ సంఘటన వెలుగులోకి రావడంతో స్థానికులు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఖాండ్వా జిల్లా కబ్రస్తాన్ లో అయూబ్ ఖాన్ అనే వ్యక్తి స్మనాన వాటికలో పగటి పూట మహిళ సమాధులను వెతికి.. రాత్రి వేళలో తన లైంగిక కోరికలను తీర్చుకుంటున్నాడు. ఈ సంఘటన వెలుగులోకి రావడంతో.. అందరు షాక్ కు గురయ్యారు. అంతేకాక అతడిని అసహ్యించుకుంటున్నారు.

మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాలో, అమావాస్య రాత్రి మహిళల సమాధులపై అయూబ్ ఖాన్ అమానుష చర్యలకు పాల్పడ్డాడు. నిందితులు సమాధులను తవ్వి మృతదేహాలపై అసభ్యకరమైన చర్యలకు పాల్పడ్డారు, ఈ సంఘటన షాక్‌కు గురిచేసింది. గతంలో అయూబ్ ఖాన్ తన ఇద్దరు భార్యలను చంపాడు. అతనిపై ఇప్పటికే 11 తీవ్రమైన క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు అమావాస్య రాత్రులలో సమాధులు తవ్వడానికి వెళ్లేవాడు. పగటిపూట, అతను మహిళల కొత్త సమాధుల కోసం వెతుకుతూ, రాత్రి టైంలో వికృత లైంగిక చర్యలకు పాల్పడేవాడు. ఇప్పటికే మూడు సమాధులపై మంత్రవిద్యతో ప్రయోగాలు చేసినట్లు కూడా తెలిసింది.

మే 19 ,సెప్టెంబర్ 21 తేదీలలో బడా కబ్రస్తాన్‌లో మృతదేహాలను ముక్కలు చేసిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు, ముండ్వారాకు చెందిన 50 ఏళ్ల అయూబ్ ఖాన్‌ను గుర్తించి అరెస్టు చేశారు. నిందితుడిని సంఘటనా తీసుకెళ్లి సీన్ రీ క్రియేషన్ చేస్తుండగా. ముస్లిం సమాజానికి చెందిన పెద్దలు.. పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడ గుమిగూడారు. నిందితులను తమకు అప్పగించి డిమాండ్ చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Amavasya night crime
  • Ayub Khan arrest
  • Khandwa crime
  • Khandwa graveyard case
  • Madhya Pradesh graveyard crime

తాజావార్తలు

  • Off The Record : గరం గరంగా భద్రాచలం పోలీస్ వర్సెస్ పొలిటికల్ పంచాయితీ

  • Off The Record: వాసుపల్లి వ్యవహారం వైసీపీ నాయకత్వానికి తలపోటైందా?

  • Kidney Risk : మూత్రాన్ని ఆపుకుంటున్నారా.? అయితే ఈ విషయాలు తెలిస్తే అస్సలు ఆ పని చేయరు.!

  • Interest Rates Hike: ఆ బ్యాంక్‌లో లోన్ తీసుకున్న వారికి బిగ్‌షాక్..పెరగనున్న వడ్డీ రేట్లు..

  • Monalisa Marriage Controversy: ఇది లవ్‌ జిహాద్‌..! మోనాలిసా ప్రేమ పెళ్లిపై దర్శకుడు సంచలనం..

ట్రెండింగ్‌

  • Ear Care Tips: మీ చెవుల ఆరోగ్యం మీ చేతుల్లోనే.. ఈ 4 తప్పులు అస్సలు చేయకండి.!

  • Summer Hacks : వేసవిలో వాటర్ ట్యాంకు నీరు వేడెక్కుతోందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో నీటిని చల్లగా ఉంచండి..!

  • Leica కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌, 50MP ట్రిపుల్ కెమెరాల సెటప్ తో Xiaomi 17 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP టెలిఫోటో కెమెరా, 6000mAh బ్యాటరీతో Xiaomi 17 Ultra లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!

  • 80W ఫాస్ట్ ఛార్జింగ్, 100x జూమ్ కెమెరాతో HONOR Magic V6 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions