Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ మ్యాడ్ సంధు హత్య..
- అమృత్‌సర్‌లో నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mad Sandhu: సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, మేకప్ ఆర్టిస్ట్ మ్యాడ్ సంధు శనివారం దారుణహత్యకు గురయ్యారు. అమృత్‌సర్‌లో జరిగిన కాల్పుల్లో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. నడిరోడ్డుపై కాల్పుల గాయాలతో పడి ఉన్న సంధును ఆస్పత్రికి తరలించే క్రమంలోనే మరణించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
కాల్పులకు గల కారణాలు, ఘటనకు దారి తీసిన పరిస్థితుల గురించి ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఎవరు కాల్చి చంపారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్, ఇతర వివరాలను పరిశీలిస్తున్నారు. మ్యాడ్ సంధు మేకప్, సినిమా రంగం, జెండర్ అంశాలపై పాడ్‌కాస్ట్‌లలో తరచూ మాట్లాడేవారు. సోషల్ మీడియాలో ఆయనకు తరచూ హోమోఫోబిక్ ట్రోలింగ్(స్వలింగ సంపర్కుల పట్ల ద్వేషం) ఎదురయ్యేది.
Also Read
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
- US Crime: ప్రెగ్నెంట్ కూతురి హత్య కేసులో సంచలనం.. కాబోయే అల్లుడితో తల్లికి లైంగిక సంబంధం!
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!