Lover Attacked: బ్యూటీషియన్ పై కత్తితో దాడి… యువతి మృతి..
- గచ్చిబౌలి పరిధిలో దారుణం..
- గోపన్ పల్లి తండాలో బ్యూటీషియన్ దీపనా దారుణ హత్య ..
- రక్తపు మడుగులో ఉన్న యువతిని ఆసుపత్రికి తరలించిన స్థానికులు..
- చికిత్స పొందుతూ మృతి చెందిన దీపనా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lover Attacked: బ్యూటీషియన్ పై కత్తితో దాడి చేసిన ఘటన నగరంలో కలకలం రేపింది. ఈ దాడిలో యువతి మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
పశ్చిమ బెంగాల్‌కు చెందిన దీపనా తమంగ్ అనే యువతి నల్లగండ్లలోని అపర్ణలో బ్యూటీషియన్‌గా పనిచేస్తోంది. దీపన గచ్చిబౌలి తన స్నేహితులతో కలిసి గోపన్ పల్లి తండా సమీపంలో నివసిస్తోంది. కొంతకాలం క్రితం దీపాన కర్ణాటకలో ఉన్న రాకేష్‌ను కలిశారు. ఆ పరిచయం కొద్ది రోజుల్లోనే ప్రేమగా మారింది. అతనితో సహజీవనం చేసినట్లు సమాచారం. అయితే దీపనను పెళ్లి చేసుకోవాలని రాకేష్ కొద్ది రోజులుగా వేధిస్తున్నాడు. కానీ దీపన పెళ్లికి నిరాకరిస్తూ వస్తుంది. ఎందుకు పెళ్లి నిరాకరిస్తున్నావంటూ రాకేష్, దీపను నిలదీయడంతో చివరకు పెళ్లి చేసుకోనంటూ తెగేసి చెప్పింది. దీంతో దీపనపై కోసం పెంచుకున్న రాకేష్ ఆమెను చంపేయాలని ప్లాన్ వేశాడు.
Also Read
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
- Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్‌వర్క్ తీవ్ర కలకలం..
Read also: MLC Kavitha: నేడు కేసీఆర్‌ను కలువనున్న ఎమ్మెల్సీ కవిత..
దీంతో గత రాత్రి రాకేష్ దీపన ఇంటికి వెళ్లి గొడవ పడ్డాడు. దీంతో ఆవేశానికి లోనైన రాకేష్ అక్కడే ఉన్న కూరగాయలు కట్ చేసే కత్తితో యువతిపై దాడి చేశాడు. రక్తపు మడుగులో ఉన్న యువతిని ఆసుపత్రికి తరలించారు స్థానికులు. చికిత్స పొందుతూ దీపన మృతి చెందింది. దాడిని ఆపేందుకు ఆమె స్నేహితులు ప్రయత్నించారు. రాకేష్ వారిపై కూడా దాడి చేశాడు. దీంతో ముగ్గురికి గాయాలయ్యాయి. అనంతరం అక్కడి నుంచి మెయినాబాద్ సమీపంలోని కనకమామిడికి వెళ్లి రాకేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విద్యుత్ స్తంభం ఎక్కేందుకు ప్రయత్నించి విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం కనకమామిడి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Wrong Driving: దిమ్మతిరిగే షాక్.. రాంగ్ రూట్ లో వెళ్తే లైసెన్స్ లు రద్దు..
తాజావార్తలు
-
Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
-
AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
ట్రెండింగ్
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?