ఢిల్లీలో భారీగా డ్రగ్స్ సీజ్.. కెన్యా కేటుగాడు అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో ఎక్కడ చూసినా డ్రగ్స్, గంజాయి మత్తే ఆవహిస్తోంది. ఏపీ, తెలంగాణ అని తేడా లేదు. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ డ్రగ్స్ దొరుకుతున్నాయి. దొరికితే దొంగ, దొరక్కపోతే దొర అన్నట్టుగా వుంది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు అవకాశాన్ని బట్టి డ్రగ్స్ దాచి పెట్టేస్తున్నారు. తాజాగా దేశరాజధాని ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా హెరాయిన్ డ్రగ్ దొరికిపోయింది. రూ 66 కోట్ల విలువ చేసే హెరాయిన్ ను సీజ్ చేసింది కస్టమ్స్ బృందం.
కెన్యా ప్రయాణీకుడి వద్ద 13 కేజీ ల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా డ్రగ్స్ ను లగేజ్ బ్యాగ్ లో దాచేశాడు కేటుగాడు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో కస్టమ్స్ అధికారుల స్కానింగ్ లో బయట పడింది డ్రగ్స్ గుట్టు. ప్రయాణీకుడిని అరెస్ట్ చేశారు కస్టమ్స్ అధికారులు. డ్రగ్స్ సీజ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కస్టమ్స్ అధికారులు. విమానాల్లో డ్రగ్స్ తో పాటు బంగారం కూడా తెస్తూ అనేకమంది దొరికిపోతున్నారు.
Also Read
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
- Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
- Tragedy: ఘోర ప్రమాదం.. నిర్మాణంలో ఉన్న చర్చి పైకప్పు కూలి ముగ్గురు మృతి, 11 మందికి గాయాలు
- Kanchipuram Horror: రూ.20 వేల అప్పు కోసం బాలింత నిర్బంధం.. గుడారంలోనే ప్రసవం, తల్లీబిడ్డ మృతి
తాజావార్తలు
-
India’s Artificial Sun: భారత్ ‘ఆర్టిఫిషియల్ సన్’ ప్రయోగం సక్సెస్.. సూర్యుడి కేంద్రం కంటే 20 రెట్లు వేడి!
-
Trump: తెలివైన అధ్యక్షుడు ఉండగా ఏఐకి కళ్లెం వేయక్కర్లేదు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
Cupid Limited Share Price: కండోమ్లు అమ్మే కంపెనీ.. స్టాక్ మార్కెట్లో కోటీశ్వరులను చేసేసింది.. ఎలా అంటే..
-
Varun Chakaravarthy: చెడ్డ బంతికి వికెట్ వస్తే ఆనందించను.. కారణమేంటో చెప్పిన వరణ్ చక్రవర్తి..
-
Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. “నా బిడ్డకు దక్కిన వరం” అంటూ ఎమోషనల్ పోస్ట్!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!