Karnataka: ప్రియురాలితో పారిపోయిన కొడుకు.. తల్లిని స్తంభానికి కట్టేసి కొట్టారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: కొడుకు చేసిన తప్పుకు తల్లి శిక్షకు గురైంది. కర్ణాటకలో ఓ యువకుడు తన ప్రియురాలితో పారిపోయాడు. దీంతో యువతి కుటుంబం 50 ఏళ్ల మహిళను స్తంభానికి కటేసి కొట్టారు. మహిళ ఫిర్యాదుతో ముగ్గురిని అరెస్ట్ చేశారు. మహిళ కుమారుడు గ్రామంలోని తన ప్రియురాలితో పారిపోయాడు. దీంతో తల్లి హనుమవ్వ కోమ్ని పారిపోయిన యువతి కుటుంబ సభ్యులు దాడి చేశారు. ఈ సంఘటన ఏప్రిల్ 29న హవేరీ జిల్లా అరెమల్లాపూర గ్రామంలో జరిగింది.
Read Also: Wife Tortures: ఆస్తి కోసం భర్తను బంధించి హింసించిన భార్య.. పోలీసుల జోక్యంతో..
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
గ్రామానికి చెందిన పూజ, మంజునాథ్ ఇద్దరు గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల వీరద్దరు పారిపోయారు. పారిపోయిన విషయం పూజ కుటుంబ సభ్యులకు తెలియడంతో వారు హనుమవ్వ ఇంటికి వెళ్లి, ఆమెను బయటకు లాగి దాడికి పాల్పడ్డారు. అనంతరం విద్యుత్ స్తంభానికి కట్టి నిర్దాక్షిణ్యంగా కొట్టారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని బాధిత మహిళను రక్షించారు. మహిళ ఫిర్యాదు మేరకు ఐపీసీ 324, 354 బీ, 504, 506, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తదుపరి విచారణ కొనసాగుతోంది.
తాజావార్తలు
-
Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ ‘అగ్గిపెట్టె మచ్చ’ మృతి..
-
Sivakarthikeyan: ‘నీకు ఫ్యాన్స్ వేస్ట్’ అన్న నిర్మాతకు శివకార్తికేయన్ దిమ్మతిరిగే రిప్లై!
-
BJP Posters: ‘బొద్దింకలా కాకుండా.. మచ్చర్లా ఉండు’.. పుణెలో వెలసిన బీజేపీ పోస్టర్లు
-
Harish Rao : 5,420 కోట్ల ‘ట్రూ అప్’ భారాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్
-
Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!