హెచ్అండ్ఎం బట్టల షోరూం క్లోజ్ ..నోటీసులు జారీచేసిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూబ్లీహిల్స్‌లోని హెచ్అండ్ఎం బట్టల షోరూంలో దారుణం చోటు చేసుకోవడంతో ఆ షోరూంకి వెళ్ళాలంటేనే యువతులు భయపడుతున్నారు. ఈ షోరూంపై కేసు నమోదు కావడంతో హెచ్ అండ్ ఎం షోరూం క్లోజ్ చేశారు నిర్వాహకులు. ట్రయల్ రూమ్‌లో ఓ యువతి బట్టలు మార్చుకుంటుండగా పక్క ట్రయల్ రూం నుంచి ఇద్దరు యువకులు మొబైల్ ఫోన్ ద్వారా ఆమె నగ్నఫోటోలను తీసేందుకు ప్రయత్నించారు. ఈ విషయాన్ని పసిగట్టిన యువతి.. చాకచక్యంగా వ్యవహరించి ఆ ఇద్దరి గురించి పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులు షోరూంకు చేరుకుని స్టోర్ మేనేజర్, ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. ఫోటోలు తీసిన సెల్‌ఫోన్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Read Also: దారుణం.. బట్టల షోరూమ్ ట్రయల్ రూంలో యువకుల ఫోటో షూట్
Also Read
- Bengaluru: ఖాళీ స్థలాన్ని క్లీన్ చేస్తుండగా మహిళ మృతదేహం.. 20 రోజుల తర్వాత వీడిన మర్డర్ మిస్టరీ..
- AP Crime: కళ్యాణి హత్య కేసులో షాకింగ్ విషయాలు.. మటన్‌తో కొట్టే కత్తులతో ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు..!
- Bihar Girl Harassment: బీహార్‌లో వరుస ఘటనలు.. తాజాగా టూరిస్ట్ స్పాట్లో బాలికకు వేధింపులు.. వీడియో వైరల్
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
కాగా ఈ ఘటనపై సీపీ ఏఆర్ శ్రీనివాస్ వివరాలను మీడియాకు వెల్లడించిన సంగతి తెలిసిందే. యువతి ఫిర్యాదు మేరకు ఇద్దరు యువకులతో పాటు స్టోర్ మేనేజర్‌ను అరెస్ట్ చేశామని, హెచ్అండ్ఎం షోరూంపైనా కేసు పెట్టినట్లు ఆయన తెలిపారు. లేడీస్ ట్రయల్ రూంలో సెల్‌ఫోన్ సహాయంతో పైనుంచి యువకులు వీడియో తీశారని, దీంతో సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని డేటా మొత్తం చెక్ చేస్తున్నట్లు సీపీ ఏఆర్ శ్రీనివాస్ పేర్కొన్నారు.
ట్రైల్ రూమ్ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేయడంతోపాటు హెచ్ అండ్ ఎం నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు పోలీసులు. షోరూమ్ సైన్ బోర్డులు కనబడకుండా తొలగించారు నిర్వాహకులు. లేడీస్, జెంట్స్ ట్రయల్ రూమ్స్ పక్కపక్కనే ఉండడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. లేడీస్ కి సపరేట్గా ట్రయల్ రూమ్స్ ఉంటే ఇలాంటి ఘటన జరిగి ఉండేది కాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. షోరూం నిర్వాహకుల నిర్లక్ష్యం వలనే ఘటన జరిగిందంటున్నారు. ట్రయల్ రూమ్స్ పూర్తిగా క్లోజ్ చేసి ఉంచాలి. అవతలి వాళ్ళకు కనబడే విధంగా ఉండకూడదంటున్నారు. ఎత్తు తక్కువగా ఉండేలా ట్రయల్ రూం ఏర్పాటు చేయడంతోనే ఇలాంటి ఘటన జరిగిందంటున్నారు.
తాజావార్తలు
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Guntur Car Fire: కారులో ఏసీ పేలి మంటలు.. తండ్రి సజీవదహనం, కొడుకుకు తీవ్ర గాయాలు..
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!
-
Ramayana Part 1 Title: రణ్‌బీర్ కపూర్ బర్త్‌డే సర్ప్రైజ్.. ‘రామాయణ’ పార్ట్ 1 టైటిల్ ఇదే!
-
Share Nani: ఒక్క సినిమాకే సరిపోయింది.. మళ్లీ ‘నేచురల్ స్టార్’గానే నాని!
ట్రెండింగ్
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!