Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Crime Stories Jharkhand Family Brutally Murdered Over Witchcraft Allegations In Lohardaga

Witchcraft: మంత్రాల నెపంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి దారుణ హత్య..

Published Date :October 9, 2025 , 7:11 pm
By Venu Goapl Reddy
  • మంత్రాల నెపంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి హత్య..
  • నిద్రిస్తున్న సమయంలో గొంతు కోసిన దుండగులు..
Witchcraft: మంత్రాల నెపంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి దారుణ హత్య..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Witchcraft: మూఢనమ్మకాలు ముగ్గురి ప్రాణాలను తీశాయి. జార్ఖండ్‌లో మంత్రాలు చేస్తున్నారనే అనుమానంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని నరికి చంపారు. రాష్ట్రంలోని లోహార్డాగా జిల్లాలో ఈ దారుణ ఘటన జరిగింది. పెష్రార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేక్రాంగ్ బార్టోలి గ్రామంలో బుధవారం రాత్రి ఈ హత్యలు జరిగాయి. మృతులను లక్ష్మణ్ నగేసియా (47), అతని భార్య బిఫాని నగేసియా (45), వారి తొమ్మిదేళ్ల కుమారుడు రాంవిలాస్ నగేసియాగా గుర్తించారు.

Read Also: PM Modi: ఖలిస్తానీలపై చర్యలు తీసుకోండి..యూకే పీఎంను కోరిన మోడీ..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, దాడి చేసిన వ్యక్తులు గొడ్డలి, పార వంటి పదునైన ఆయుధాలను ఉపయోగించి వారి గొంతు కోసినట్లు చెప్పారు. బాధితులు నిద్రిస్తున్న సమయంలోనే ఈ హత్యలు జరిగినట్లు వెల్లడించారు. హత్యల తర్వాత దుండగులు ఇంటికి బయట నుంచి తాళం వేసి పారిపోయారు. గురువారం ఉదయం కుటుంబం చాలా సేపు అయినా తలుపులు తెరవకపోవడంతో పొరుగువారి ద్వారా ఈ హత్యల విషయం వెలుగులోకి వచ్చింది.

పెష్రార్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ వీరేంద్ర కుమార్ నేతృత్వంలోని పోలీస్ బృందం మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి పంపారు. సంఘటన జరిగిన సమయంలో నలుగురు వ్యక్తులు ఇంట్లో ఉన్నారు. ప్రాణాలతో కేవలం సుఖ్మానియా నాగేసియా అనే మహిళ బయటపడింది. తమ కుటుంబం మంత్రాలు చేస్తుందని కొంత మంది గ్రామస్తులు వేధిస్తున్నారని పోలీసులకు చెప్పింది. గతంలో ఇదే విషయమై పంచాయతీ కూడా జరిగినట్లు వెల్లడించింది. అన్ని కోణాల్లో కేసును పరిశీలించి, నిందితులను త్వరగా పట్టుకుంటామని పోలీసులు చెప్పారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • crime
  • Crime News
  • family killed
  • Jharkhand
  • Lohardaga

తాజావార్తలు

  • Minister Seethakka: కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్‌ నోటీస్.. 48 గంటల్లో క్షమాపణలు చెప్పాలంటూ హెచ్చరిక!

  • Uday Kiran Organ Donation: ఆ యువకుడి ముందు చావు కూడా చిన్నబోయింది.. 8 మందికి పునర్జన్మనిచ్చిన 22 ఏళ్ల యువకుడు!

  • RBI New UPI Rule: ఆర్బీఐ కొత్త ప్లాన్‌.. UPI చెల్లింపుల్లో కీలక మార్పులు..!

  • Sreeleela-Krithi Shetty: హిట్టు కోసం పక్క రాష్ట్రానికి వెళ్ళినా.. శ్రీలీల, కృతి శెట్టిలకు తప్పని తిప్పలు..

  • TG-TET 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. టీజీ టెట్ 2026 నోటిఫికేషన్ విడుదల!

ట్రెండింగ్‌

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • Super Juice: వేసవి వేడికి ఈ పండు రసమే ‘రామబాణం’.. బరువు తగ్గడమే కాదు, ముఖం కూడా మెరిసిపోతుంది.!

  • అమృతం ఎక్కడో లేదు.. మీ వంటింట్లోనే ఉంది..! వేసవిలో ఈ ఒక్క గ్లాసు పానీయం చేసే మ్యాజిక్..!

  • Parenting Tips: తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త! రిజల్ట్స్ వచ్చేశాయ్.. పిల్లల ప్రవర్తనను గమనించండి!!

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions