Indian Student: ఇస్లాంలోకి మారాలని ఒత్తిడి.. ఉజ్బెకిస్తాన్‌లో భారతీయ విద్యార్థిని హత్య..?
- ఉజ్బెకిస్తాన్‌లో భారత విద్యార్థిని హత్య కేసులో కొత్త ఆరోపణలు
- మతం మారాలని ఒత్తిడి తెచ్చారని కుటుంబ సభ్యుల ఆరోపణ
- కేరళకు చెందిన సహ విద్యార్థిపై హత్య ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Student: ఉజ్బెకిస్తాన్‌లో చదువుతున్న 21 ఏళ్ల భారతీయ విద్యార్థిని సవరియా బసంత్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇస్లాం మతంలోకి మారాలని ఆమెపై ఒత్తిడి తెచ్చారని ఆ విద్యార్థిని కుటుంబం ఆరోపిస్తోంది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న అధికారి ఈ విషయాన్ని చెప్పినట్లు కుటుంబీకులు తెలిపారు. సవరియా హత్య కేసులో ఆమెతో చదువుతున్న తోటి విద్యార్థి, కేరళకు చెందిన సద్రుల్ అనం నిందితుడు. మృతురాలు సవారియా, నిందితుడు సదరుల్ అనం ఉజ్బెకిస్తాన్‌లోని బుఖారా స్టేట్ మెడికల్ యూనివర్శిటీలో మొదటి సంవత్సరం వైద్య విద్యార్థులు.
సవరాయా మామ జానిష్ చెబుతున్న దాని ప్రకారం.. సవారియా మృతదేహాన్ని తీసుకురావడానికి ఉజ్బెకిస్తాన్ వెళ్లినప్పుడు, దర్యాప్తు అధికారులను కలిశామని, సవారియా శరీరం తల నుంచి కాలు వరకు గాయాలు ఉన్నాయని చెప్పారు. హత్య దారుణంగా జరిగిందని, ఒక్క దెబ్బతో చంపినట్లు లేదని చెప్పారు. నిందితుడు సవారియాను మతం మారాలని ఒత్తిడి తెచ్చాడని, ఈ విషయాన్ని ఆమెతో చదువుతున్న విద్యార్థులు చెప్పారని వెల్లడించారు.
Also Read
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
- Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
కుటుంబ సభ్యులు కేరళలోని అలప్పుజ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సవారియా మృతదేహానికి రెండో పోస్టుమార్టం నిర్వహించారు. కాలేజీ హాస్టల్లో అబ్బాయిలు, అమ్మాయిలు ఒకే భవనంలో నివసిస్తారని, నాలుగు అంతస్తుల ఆ భవనంలో అబ్బాయిలకు, అమ్మాయిలకు వేర్వేరు అంతస్తులు ఉన్నాయి. హత్యకు గల కారణం ఇంకా అస్పష్టంగా ఉందని, అయితే సవరియా శరీరంపై ఎలాంటి గాయాలు కనిపించలేదనేది మాత్రం స్పష్టమని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
-
Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
-
Fauzi Teaser: ‘ఫౌజీ’ నుంచి 3 నిమిషాల టీజర్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే!
-
Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
-
సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!